తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – సెప్టెంబర్ 20 ఆదివారం, 2020

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం(Today's Telugu Panchangam):/h3p సూర్యోదయం: ఉదయం 05.56

సూర్యాస్తమయం: సాయంత్రం 06.

06

రాహుకాలం: సా.04.

48 నుంచి 06.19 వరకు

అమృత ఘడియలు: ఉ 06.

20 నుంచి 10.00 వరకు

దుర్ముహూర్తం: సా 04.

27 నుంచి 05.15 వరకు

Story-break H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p H3 Class=subheader-styleమేషం:/h3p """/"/ ఇంట్లో ఆర్ధిక పరిస్థితులు ఇబ్బంది పెడుతాయ్.

కొంచం సమయ స్పూర్తితో పని చేసుకోవడం ప్రారంభిస్తే మంచిది.అనుకోని ఖర్చులు కాస్త ఇబ్బంది పెడుతాయ్.

రోజు చివర మీ జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/"/ ఈరోజు కుటుంబంతో కలిసి ప్రయాణాలు చేస్తారు.

కొంచం జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యంపై శ్రద్ద చూపించాలి.

మీ పాత మిత్రులతో ఆనందంగా ఉంటారు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/"/ మీ వద్ద ఉన్న డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి.

స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు వస్తాయ్.జాగ్రత్తగా పరిష్కరించుకోండి.

ఈరోజు ఖర్చులు భారీగా పెరుగుతాయి.మీ ఇంటికి అనుకోని మిత్రులు వచ్చి వెళ్తారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/"/ ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయ్.అందుకే చూసి ఖర్చు చెయ్యండి.

ఎవరితో అయిన మాట్లాడే సమయంలో అనవసరమైన మాటలు మాట్లాడకండి.నోటిని అదుపులో పెట్టుకుంటే ఈరోజు ఎంతో సంతోషంగా గడుస్తుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/"/ ఉద్యోగరీత్యా నేడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ప్రశాంతంగా ఉండి పనులు చేసుకోండి.

ఏ విషయంలో అయినా తొందరపడితే మీ అధికారులతో మాట పడాల్సి ఉంటుంది.సమస్యలను బుడ్డి బలంతో పరిష్కరించుకునేందుకు ప్రయత్నించండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/"/ కొన్ని అనుకోని ఇబ్బందులు వచ్చి మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తాయ్.

అనుకోని అతిథి మీ ఇంటికి వచ్చి కలిస్తారు.పిల్లల విషయంలో ఆనందంగా గడుపుతారు.

H3 Class=subheader-styleతులా: /h3p """/"/ కుటుంబంతో ఈరోజు ఎంతో ఆనందంగా గడుపుతారు.

మీ ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయ్.అందుకే ఏదైనా పని చేసేముందు ఆలోచించి చెయ్యండి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/"/ ఎవరైనా అప్పు అడిగితే ఇవ్వకుండా ఉండండి.ఏదైనా వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టాలన్న ఆలోచించి పెట్టండి.

అప్పుడే ఎటువంటి సమస్య రాదు.మీ భాగస్వామితో పిల్లల భవిష్యత్తు గురించి మాట్లాడుతారు.

H3 Class=subheader-styleధనస్సు: /h3p """/"/ ఆర్ధిక ఇబ్బందులు మిమ్మల్ని మానసిక ప్రశాంతత లేకుండా చేస్తాయ్.

కొందరి సాయంతో గతంలో పెట్టిన డబ్బు తిరిగి వచ్చి ఆనందంగా గడుపుతారు.పిల్లల చదువు మీకు ఆనందాన్ని కలిగిస్తుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/"/ ఉద్యోగం విషయంలో పని ఒత్తిడి కారణంగా మానసికంగా ఇబ్బంది పడుతారు.

కొద్దిసేపు ధ్యానం చేస్తే మీ కోపం తగ్గుతుంది.వ్యాపారాల్లో ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి.

లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/"/ పెద్దవారితో వ్యాపారాలకు సంబంధించి సలహాలు, సూచనలు తీసుకుంటారు.

ఆర్ధిక పరిస్థితిని మెరుగు పరుచుకునేందుకు ఇది మంచి సమయం.సహఉద్యోగుల నుంచి ప్రశంసలు పొందుతారు.

మీ భాగస్వామితో మంచి సమయాన్ని గడుపుతారు.

H3 Class=subheader-styleమీనం: /h3p """/"/ ఆర్ధికంగా ఇబ్బందులు ఉండవు.

ఎంతో ప్రశాంతంగా ఉంటారు.అయితే కొన్ని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వెళ్తారు.

ఆలా పెట్టె ముందు ఇంట్లో పెద్దవారి సలహా తీసుకుంటే ఎటువంటి సమస్య ఉండదు.

ట్యాగ్స్ : Telugu Daily Astrology Rasi Phalalu, Daily Horoscope, Jathakam, September 20 Sunday 2020, పంచాంగం, రాశి ఫలాలు .

మీ సిమ్ యాక్టివ్ గా ఉంచాలంటే మినిమం రీచార్జ్ వ్యాలిడిటీ ప్లాన్స్ ఇవే..