జగన్ కోసం టీఎస్ పోలీసులకు ఎందుకంత అత్యుత్సాహం..: దేవినేని ఉమ

ఏపీలోని ప్రజలు అంతా చంద్రబాబు వైపే చూస్తున్నారని టీడీపీ నేత దేవినేని ఉమ అన్నారు.చంద్రబాబుకు మద్ధతుగా తెలంగాణలో చేపట్టిన కార్యక్రమాలను అడ్డుకోవడం దారుణమని పేర్కొన్నారు.

 Why Ts Police Are So Eager For Jagan..: Devineni Uma-TeluguStop.com

ఏపీ సీఎం జగన్ కోసం తెలంగాణ పోలీసులకు ఎందుకంత అత్యుత్సాహమని దేవినేని ఉమ ప్రశ్నించారు.తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా చంద్రబాబు దగ్గర మంత్రిగా పని చేసిన వారేనని తెలిపారు.

ఏపీలో వచ్చే ఎన్నికల్లో ప్రజలే వైసీపీకి తగిన గుణపాఠం చెబుతారని దేవినేని ఉమ ధీమా వ్యక్తం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube