కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి( Sri Venkateswara Swamy )ని దర్శించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా చాలా మంది భక్తులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తూ ఉంటారు.సామాన్య భక్తులు తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పుడెప్పుడు 300 రూపాయల టికెట్లు విడుదల చేస్తారా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు.
ఇక శ్రీవారి అర్జిత సేవల టికెట్ల కోసం పోటీ పడుతుంటారు. శ్రీవారి సుప్రభాతం,( Suprabhatam ) తోమాల అర్చన, అష్టదళపాదపద్మారాధన, అర్జితా సేవలు, కళ్యాణోత్సవం, అర్జిత బ్రహోత్సవాలు, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్లు విడుదల చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది.

తిరుమలలోని శ్రీవారి దర్శనం శ్రీవారిని దర్శించుకోవడానికి కోట్లాదిమంది భక్తులు పోటీ పడుతుంటారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తులు నెలలపాటు వేచి చూస్తూ ఉంటారు శ్రీ వెంకటేశ్వర స్వామిని స్వామివారిని స్వామి శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా స్వామి వారి భక్తులకు సౌకర్యవంతంగా ఉండేలా తిరుమల తిరుపతి దేవస్థానం( Tirumala Tiruapti Devasthanam ) షెడ్యూల్ ప్రకారం తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు దర్శన టికెట్లు కూడా విడుదల చేస్తుంది.ఇందులో భాగంగా సెప్టెంబర్ నెల కూడా జూన్ 19వ తేదీన విడుదల చేయనుంది.

తిరుమల వారి భక్తులు ఎస్టిటి తిరుమల బాలాజీ ఏపీ గవర్నమెంట్ ఇన్ వెబ్సైట్లో వీటిని విడుదల చేస్తూ ఉంది సెప్టెంబర్ నెలలకు సంబంధించిన సుప్రభాతం తోమాల అర్చన అష్టాదళ పాదపద్మనాధనా అర్జిత సేవల ఆన్లైన్లో కోసం జూన్ 19వ తేదీ ఉదయం 10 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు నమోదు చేసుకోవచ్చు కళ్యాణోత్సవం అర్జిత బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకరణ సేవా( Sahasra Deepalankarana Seva ) టికెట్లను జూన్ 22వ తేదీ నా ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు సెప్టెంబర్ నెల కళ్యాణోత్సవం ఆర్జిత బ్రహ్మోత్సవం( Arjitha Brahmotsavam ) దీపాలంకరణ సేవ వర్చువల్ సేవలు అదే విధంగా వాటికి సంబంధించిన దర్శనానికి వచ్చిన టికెట్లు కూడా జూన్ 22వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు పూజలు చేస్తారు.