తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 29, శనివారం, 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.17

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 19 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.42

రాహుకాలం: మ.2.03 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.04.40 నుంచి 06.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.07.41 నుంచి 08.32 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు నిరుద్యోగ ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడం వలన అంతా మంచే జరుగుతుంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంటుంది.కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేసే ముందు ఆలోచనలు అవసరం.ఇతరుల సహాయ మీకు ఎప్పుడూ ఉంటుంది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు గతంలో పెట్టుబడు నుండి మంచి లాభాలను పొందుతారు.కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీ చిన్ననాటి స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి చాలా సంతోషంగా ఉంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు వ్యాపారస్తులు అధిక లాభాలు అందుకుంటారు.ఇంటి నిర్మూలన గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.ఈరోజు మీరు ప్రారంభించిన పనుల్లో అంతా శుభమే జరుగుతుంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరంటే గిట్టని వారు మీ విషయాలలో తలదూరుస్తారు.అనవసరంగా ఇతరులు చెప్పిన మాటలకు మోసపోకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూరపు ప్రయాణాలు వాయిదా వేసుకోవడమే మంచిది.ఎప్పటినుండో వాయిదా పడ్డ పనులన్నీ స్నేహితుల సహాయంతో పూర్తి చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక పరిస్థితుల నుండి బయట పడతారు.స్థలం కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు.సమయానికి బయట అప్పుగా ఇచ్చిన డబ్బు ఇచ్చినట్టుగా తిరిగి మీ చేతి అందుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనవసరమైన ఆలోచనలు తగ్గించుకోవడమే మంచిది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తోబుట్టులతో కలిసి బయట సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువ చేస్తారు.కానీ తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తారు అంతా మంచె జరుగుతుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలు ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లు దూరంగా ఉండటమే మంచిది.మీ తండ్రి యొక్క ఆరోగ్యం ఈరోజు కుదుటపడుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారు.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.ఇతరులతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube