ఏడేళ్ల సమయం,2 వేల కోట్ల వ్యయం,అయినా యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అస్త్యవ్యస్తం.రెండు గంటల వర్షానికే కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మొత్తం బయట పడింది.
ఇంకో గంట వర్షం పడితే గుడి మొత్తం మునిగిపోయేది…25 సార్లు పర్యవేక్షణ చేసిన సీఎం కేసీఆర్ అభివృద్ధిపై ఏమి పరిశీలిన చేశారు ?సినిమా సెట్టింగ్ లు వేసే ఆర్కేటిక్ లకు పని అప్పగిస్తే ఫలితం ఇలానే ఉంటుంది.రెండు వేల కోట్ల నిధులు బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.
నాసిరక పనులు చేసిన కాంట్రాక్టర్లపై సీబీ సీఐడీతో విచారణ చేయాలి.







