కొంతమంది ఈ సామాజికంగా కొందరితో చాలా యాక్టివ్ గా ఉంటారు. కానీ వీరు అందరిని వారితో కలవకుండా దూరంగా ఉంటారు.
కొందరు కిటికీల పక్కన, కర్టెన్ల పక్కన నుంచి ఎదుటివారి ఇంట్లో రహస్యాల గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.అయితే ఈ రాశుల వారు మీ చుట్టుపక్కల ఉన్నట్లయితే వీరీతో కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.
కర్కటక రాశి వారు కొత్తవారితో అస్సలు కలవలేరు.దీనివల్ల వారి ఇంటి చుట్టుపక్కల ఉన్న వారితో వారికి సరైన సంబంధాలు ఉండవు.విరు ఎవరితోనూ ఎక్కువ కాలం స్నేహం చేయరు.ఈ రాశి వారు కొత్త వారి దగ్గర చాలా అసౌకర్యంగా ఉంటారు.
వీరు జనాలు ఎక్కువగా ఉన్న చోట్ల భయంతో, ఒత్తిడితో కనిపిస్తూ ఉంటారు.మిధున రాశి వారు కూడా ఇతరులకు ఎంతో ఇబ్బందికరంగా మారుతూ ఉంటారు.
ఈ రాశి వారు మీ ఇంట్లోనే వస్తువులను ఎగతాళి చేయడం లాంటివి చేస్తూ ఉంటారు.ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని గురించి చెప్పి మీ తల్లిదండ్రులను నవ్వించడం లాంటి అభ్యంతరమైన పనులు చేస్తూ ఉంటారు.
సెన్సాఫ్ హ్యూమర్ అంత మంచిగా ఉండదు.వీరిలో ఇంకా చెప్పాలంటే మనస్పూర్తిగా ఇతరులతో ఈ రాశి వారు అసలు మాట్లాడలేరు.
వృశ్చిక రాశి వారు అనవసరమైన సంభాషణతో మొదలుపెట్టి వారికి కావాల్సిన విషయాలను రాబట్టుకోవడంలో వీరికి సాటి ఎవ్వరు లేరు.కిటికీ చాటున నుంచి నిశ్శబ్దంగా నిలబడి ఇతరులు ఏం చేస్తున్నారో చూడడానికి ఈ రాశి వారు ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటారు.విరు స్వతహాగా లోపల పిరికిగా ఉంటారు. కన్యా రాశి వారు ఎంతో తెలివైన వారు వారికి సామాజికమైన విషయాల పట్ల అంతగా అవగాహన ఉండదు.విరు ఎప్పుడూ ఎదుటివారి రహస్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తితో ఉంటారు.కుంభ రాశి వారు జనాలు ఎక్కువగా ఉన్న చోట ఎప్పుడూ ఫీల్ అవుతూ ఉంటారు.
ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం ఎప్పుడు కనిపించదు.విరు ఎక్కువగా సిగ్గుపడుతూ ఉంటారు.