అలనాటి తార శ్రీదేవి ( Sridevi )ముద్దుల కూతురు, బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్( Jhanvi ) ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ రేంజ్లో దూసుకెళ్తుంది.స్టార్ హీరోయిన్లతో పోటీగా వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంటుంది.
అంతేకాకుండా స్టార్ హీరోల, దర్శకుల దృష్టిలో కూడా పడింది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
ఇక తన అందాలతో బాలీవుడ్ వాళ్ళనే కాకుండా టాలీవుడ్ కుర్రాళ్లను కూడా తన వైపుకు మలుపుకుంది.
ఈ హాట్ బ్యూటీ తొలిసారిగా ధడక్( Dhadak movie ) సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయింది.
ఇక తొలి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకుంది.దీంతో వరుస అవకాశాలు అందుకొని ఓ రేంజ్ లో దూసుకుపోతుంది.
పైగా సినిమాలు చేయటం కోసం స్టార్ డైరెక్టర్లు కూడా వేచి చూస్తున్నారు.మొత్తానికి బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్స్ తో పోటీగా సందడి చేస్తుంది.
ఇక టాలీవుడ్ కు కూడా ఎన్టీఆర్ (
Movie with NTR )సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం కావడానికి సిద్ధంగా ఉంది.

ఇక మొదట్లో ఎంతో పద్ధతిగా కనిపించిన జాన్వీ కపూర్ ఇప్పుడు పద్ధతికి పూర్తిగా వ్యతిరేకంగా మారింది.అంటే హాలీవుడ్ రేంజ్ లో దర్శనమిస్తుంది ఈ హాట్ బ్యూటీ.కానీ ఎక్కడికైనా వెళ్తే మాత్రం చీరలు, మంచి మంచి డ్రెస్సులు వేసుకుంటూ కనిపిస్తుంది.
సమయం దొరికినప్పుడల్లా ట్రిప్స్ అని ఎంజాయ్ చేస్తూ అక్కడ హాట్ లుక్ లతో ఫోటో షూట్ చేయించుకుంటుంది.ఇక ఆ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకొని మతి పోగొడుతుంది.
నిజానికి శ్రీదేవి తన కూతుర్ని ఇలా చూసి ఇంకెంత పొంగిపోయేదో అని చెప్పాలి.తను ఈ లోకానికి దూరమైన కూడా జాన్వీ తన తల్లి కోరిక తీర్చిందని చెప్పాలి.
ఇక జాన్వీ చూడ్డానికి మంచి ఫిజిక్ తో ఉంటుంది.ముఖ్యంగా తన బాడీ స్ట్రక్చర్ ఎక్కడ కూడా లోపం ఉన్నట్లు కనిపించదు.

ఇక తల్లికి తగ్గట్టే తను కూడా తన అందాన్ని కాపాడుకుంటూ వస్తుంది.రీసెంట్గా ఆమె కొన్ని ఫోటోషూట్ లు కూడా చేయించుకుంది.ఇదంతా పక్కన పెడితే తాజాగా తన గురించి ఒక వార్త బాగా వైరల్ అవుతుంది.తన బాడీని ఫిట్ గా ఉంచుకోవడానికి నానారకాల డైటింగ్ లు చేస్తుందట జాన్వీ.
కొన్ని కొన్ని ఏమి తినకుండా అదే పనిగా జిమ్ములో వర్కౌట్లు కూడా చేస్తూ ఉంటుందంట.
ఇక తన ఎద భాగాలను పర్ఫెక్ట్ షేపులో ఉంచుకోవడానికి.
నైట్ టైం లో ఒక అరగంట తన బాడిని బెండ్ చేసి ఫ్లోర్ కి మసాజ్ చేసినట్లు చేస్తుందని తెలిసింది.అలా చేయటం వల్ల ఎద భాగాలు పర్ఫెక్ట్ సైజులోకి వస్తాయని మొదటి నుంచి జాన్వీ అలానే చేస్తుందని తెలిసింది.
అందుకే ఆమె ఎద అందాలు కూడా పర్ఫెక్ట్ గా కనిపిస్తూ ఉంటాయని అంటున్నారు.ఇక ఎన్టీఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవుతున్న ఈ ముద్దుగుమ్మ వారిని ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి.