తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మార్చి 26, శనివారం, ఫాల్గుణ మాసం 

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.22

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu March 26 Saturday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.23

రాహుకాలం:ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు:నవమి మంచి రోజు కాదు

దుర్ముహూర్తం:ఉ.7.41ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని చేసిన వాయిదా పడే అవకాశం ఉంటుంది.ఆర్థికంగా పొదుపు చేయాలి.కొన్ని దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట సహాయం అందుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఖర్చులు పెడతారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.జీవిత భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.కుటుంబ సభ్యులలో ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.

ఆర్థిక లాభాలు ఉన్నాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకండి.వ్యాపారులకు లాభాలు ఎక్కువగా ఉన్నాయి.ఇతరులకు సహాయం చేయాల్సి ఉంటుంది.ఇతరులతో వాదనలకు దిగకండి.

సింహం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఎక్కువగా ఉన్నాయి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.కొన్ని విషయాలలో మీరు తొందర పడటం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నం చేయాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కాస్త నీరసంగా కనిపిస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.సొంత నిర్ణయాలు తీసుకోకూడదు.

వ్యాపారస్తులు లాభాలు అందుకునే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.దూర ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

తులా:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు మీ తోబుట్టువులతో కలిసి కొన్ని విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.కానీ అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

ఆరోగ్య సమస్య ఈరోజు కుదుటపడుతుంది.విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపించాలి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు ఏ పని చేసిన ఆలోచించి చేయాలి.ఆర్థికంగా నష్టాలను ఎదుర్కొంటారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.దీని వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.ఇతరులతో మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి.శత్రువుల కు దూరంగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులను నిర్లక్ష్యం చేస్తారు.దీనివల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.నిరుద్యోగులు ఉద్యోగావకాశం అందుకుంటారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేసుకోవడానికి అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.ఆర్థికంగా ఇతరులకు సహాయం చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈ రోజు అనుకోకుండా మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.దీని వల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

ఇతరులకు మీ వ్యక్తిగత విషయాలను పంచుకుంటారు.సొంత నిర్ణయాలు మీకు అనుకూలంగా ఉంటాయి.దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, March Saturday, Teluguastrology-Telugu Raasi Phalalu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని ముఖ్యమైన పనులు ఈ రోజు పూర్తి చేసుకునే అవకాశం ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube