తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి18, శనివారం 2025

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

 Telugu Zodiac Signs, Horoscope, Telugu Daily Astrology Prediction Telugu Rasi Ph-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.03

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.11.32 ల12.08 సా4.32 ల 5.20

దుర్ముహూర్తం: ఉ.6.30 ల7.36

మేషం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు.బంధువర్గంతో విభేదాలు ఉంటాయి.చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ విషయంలో ఆలోచన స్థిరత్వం ఉండదు.వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

వృషభం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు.బంధువులు మీ మాటతో విభేదిస్తారు.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు.

మిథునం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి విమర్శలు ఎదుర్కొంటారు.రావలసిన బాకీలు సమయానికి అందక ఇబ్బంది పడతారు.స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.వ్యాపారమున ఇతరులతో ఇబ్బందులు ఉంటాయి.ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి.

కర్కాటకం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.

కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు కలుగుతాయి.మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

సింహం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు.వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి.

కన్య:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు.నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

తుల:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి.వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.వాహన సంబంధిత వ్యాపారాలు లాభాలుబాట పడతాయి.స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు.

వృశ్చికం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.

గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగమున పురోగతి కలుగుతుంది.

ధనుస్సు:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.అన్ని వైపుల మంచి జరుగుతుంది.కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

మకరం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి.

కుంభం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు సకాలంలో పూర్తి చెయ్యలేక ఒత్తిడి పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి.ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.ముఖ్యమైన పనులు వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.ఉద్యోగమున గందరగోళ పరిస్థితులుంటాయి.

మీనం:

Telugu Saturday, Astrologer, Astrology, Horoscope, Panchangam, Gems Astrology, J

ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు.వృధా ఖర్చులు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube