తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి18, శనివారం 2025

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం ( Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.

50

సూర్యాస్తమయం: సాయంత్రం.6.

03

రాహుకాలం: ఉ.9.

00 ల10.30

అమృత ఘడియలు: ఉ.

11.32 ల12.

08 సా4.32 ల 5.

20

దుర్ముహూర్తం: ఉ.6.

30 ల7.36

H3 Class=subheader-styleమేషం:/h3p """/" / ఈరోజు అధిక కష్టంతో అల్ప ఫలితం పొందుతారు.

బంధువర్గంతో విభేదాలు ఉంటాయి.చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి.

వృధా ఖర్చులు పెరుగుతాయి.కుటుంబ విషయంలో ఆలోచన స్థిరత్వం ఉండదు.

వ్యాపారాలలో వ్యయ ప్రయాసలు అధికమవుతాయి.ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.చేపట్టిన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యయప్రయాసలతో కానీ పనులు పూర్తికావు.

బంధువులు మీ మాటతో విభేదిస్తారు.వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగాలలో స్వల్ప వివాదాలు తప్పవు.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు కుటుంబ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి విమర్శలు ఎదుర్కొంటారు.

రావలసిన బాకీలు సమయానికి అందక ఇబ్బంది పడతారు.స్ధిరాస్తి వివాదాలు కలుగుతాయి.

వ్యాపారమున ఇతరులతో ఇబ్బందులు ఉంటాయి.ఉద్యోగమున విలువైన పత్రాలు విషయంలో జాగ్రత్త వహించాలి.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" / ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి.

ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి.కుటుంబ సభ్యులతో అనవసర వివాదాలు కలుగుతాయి.

మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు దీర్ఘకాలిక ఋణాల నుండి కొంత ఊరట లభిస్తుంది.

విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి.

వృత్తి ఉద్యోగాలలో నూతన బాధ్యతలు పెరిగిన సమర్ధవంతంగా నిర్వహిస్తారు.వ్యాపారాలు ఉత్సాహముగా సాగుతాయి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" / ఈరోజు వృత్తి వ్యాపారాలలో పై చేయి సాధిస్తారు.

నూతన పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.సంతానం పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు.

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది.ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి.

ఉద్యోగ విషయంలో శుభవార్తలు అందుతాయి.

H3 Class=subheader-styleతుల:/h3p """/" / ఈరోజు ఆర్ధిక అభివృద్ధి కలుగుతుంది.

దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలిస్తాయి.వృత్తి, ఉద్యోగముల విషయంలో సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

వాహన సంబంధిత వ్యాపారాలు లాభాలుబాట పడతాయి.స్ధిరాస్తి క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" / ఈరోజు దూర ప్రాంత బంధువులు నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

చేపట్టిన పనులలో శ్రమ పెరిగిన నిదానంగా పూర్తి చేస్తారు.వృత్తి వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి.

గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.ఉద్యోగమున పురోగతి కలుగుతుంది.

H3 Class=subheader-styleధనుస్సు:/h3p """/" / ఈరోజు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

అన్ని వైపుల మంచి జరుగుతుంది.కొన్ని వ్యవహారాలు ఆత్మవిశ్వాసంతో దైర్యంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగుతారు.

అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి.వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" / ఈరోజు బంధుమిత్రులతో మాటపట్టింపులు ఉంటాయి.ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది.

నూతన ఋణ ప్రయత్నాలు చేయవలసి వస్తుంది.కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి.

వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో వివాదాలు కలుగుతాయి.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు సకాలంలో పూర్తి చెయ్యలేక ఒత్తిడి పెరుగుతుంది.

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి.ఆర్ధిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.

ముఖ్యమైన పనులు వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు.నిరుద్యోగ ప్రయత్నాలు నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగమున గందరగోళ పరిస్థితులుంటాయి.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.

ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.జీవిత భాగస్వామితో దైవదర్శనాలు చేసుకుంటారు.

వృధా ఖర్చులు పెరుగుతాయి.ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.