తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

1.న్యూయార్క్ డిస్టిక్ కోర్టు జడ్జిగా ఇండో అమెరికన్

  ఇండో అమెరికన్ అటార్నీ అరుణ్ సుబ్రమణియన్  ను న్యూయార్క్ లోని సదరన్ డిస్టిక్ కు యూఎస్ డిస్టిక్ జడ్జిగా నామినేట్ చేశారు. 

2.టెక్సాస్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్

 

 America, Canada, Nri News, Nri News In Telugu, Russia, Telugu Nri News Roundup,-TeluguStop.com
Telugu America, Anagadatta, Ashok Colladay, Bangladeshpm, Nri, Britain, Canada,

అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టెక్సాస్ లో వాలీబాల్ పోటీలు నిర్వహించింది. 

3.సౌదీ ఖతర్ వెళ్లే వారికి ఇండిగో గుడ్ న్యూస్

  గల్ఫ్ దేశాలకు తమ నెట్వర్క్ ను విస్తరించేందుకు అనువుగా కొత్త సర్వీసులను ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది. 

4.భారతీయురాలికి కీలక పదవి ఇచ్చిన బ్రిటన్ ప్రధాని

 

Telugu America, Anagadatta, Ashok Colladay, Bangladeshpm, Nri, Britain, Canada,

బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన లీజ్ ట్రస్ తన కొత్త మంత్రి మండలిని ప్రకటించారు.దీనిలో భాగంగా భారత సంతతి మహిళ సంయోల్లా బ్రవెర్మన్ ను హోం మంత్రి ( సెక్రటరీ ) గా ఎంపిక చేశారు. 

5.బే ఏరియాలో మాజీ మంత్రి ఉమ పర్యటన

  ఎన్ ఆర్ ఐ యూఎస్ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో ప్రవాస ఆంధ్రులతో  మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బే ఏరియాలో సమావేశమయ్యారు. 

6. సౌదీ జైలు లో తెలుగు వ్యక్తి మృతి

 

Telugu America, Anagadatta, Ashok Colladay, Bangladeshpm, Nri, Britain, Canada,

తెలంగాణ నుంచి సౌదీ ఉపాధి నిమిత్తం వెళ్లిన  జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం, మన్నేగుడెనికి చెందిన రాజయ్య అనే వ్యక్తి  అక్కడి జైలు లో మరణించాడు. 

7.తానా అశోక్  కొల్లా డే గా ఆగస్ట్ 26

  తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కు మరో అరుదైన గౌరవం దక్కింది.ఆగస్ట్ 26 ను ఇక పై తానా అశోక్  కొల్లా డే గా గుర్తిస్తున్నట్లు ఓహాయో రాష్ట్రంలోని అక్రాన్ మేయర్ డేనియల్ ప్రకటించారు. 

8.బంగ్లాదేశ్ ప్రధానితో కిషన్ రెడ్డి భేటీ

 

Telugu America, Anagadatta, Ashok Colladay, Bangladeshpm, Nri, Britain, Canada,

బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు.సరిహద్దు వాణిజ్యానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన సహకారం అందించాలని కిషన్ రెడ్డి కోరారు. 

9.చైనాలో భూకంపం

  చైనాలోని సుచివాన్ ప్రావిన్స్ లోని లూడి కౌంటీ లో సోమవారం సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 74 కు చేరుకుందని స్థానిక మీడియా తెలిపింది. 

10.కెనడాలో గణపతి నవరాత్రి వేడుకలు

 

Telugu America, Anagadatta, Ashok Colladay, Bangladeshpm, Nri, Britain, Canada,

కెనడా కాల్గారిలోని అనాగ దత్త సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి ఉత్సవాలు జరిగాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube