తెలుగు ఎన్.ఆర్. ఐ డైలీ న్యూస్ రౌండప్

H3 Class=subheader-style1.న్యూయార్క్ డిస్టిక్ కోర్టు జడ్జిగా ఇండో అమెరికన్/h3p   ఇండో అమెరికన్ అటార్నీ అరుణ్ సుబ్రమణియన్  ను న్యూయార్క్ లోని సదరన్ డిస్టిక్ కు యూఎస్ డిస్టిక్ జడ్జిగా నామినేట్ చేశారు.

  H3 Class=subheader-style2.టెక్సాస్ లో నాట్స్ వాలీబాల్ టోర్నమెంట్/h3p   """/"/ అమెరికాలో తెలుగువారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టే ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తాజాగా టెక్సాస్ లో వాలీబాల్ పోటీలు నిర్వహించింది.

  H3 Class=subheader-style3.సౌదీ ఖతర్ వెళ్లే వారికి ఇండిగో గుడ్ న్యూస్/h3p   గల్ఫ్ దేశాలకు తమ నెట్వర్క్ ను విస్తరించేందుకు అనువుగా కొత్త సర్వీసులను ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో ప్రకటించింది.

  H3 Class=subheader-style4.భారతీయురాలికి కీలక పదవి ఇచ్చిన బ్రిటన్ ప్రధాని/h3p   """/"/ బ్రిటన్ కొత్త ప్రధానిగా ఎన్నికైన లీజ్ ట్రస్ తన కొత్త మంత్రి మండలిని ప్రకటించారు.

దీనిలో భాగంగా భారత సంతతి మహిళ సంయోల్లా బ్రవెర్మన్ ను హోం మంత్రి ( సెక్రటరీ ) గా ఎంపిక చేశారు.

  H3 Class=subheader-style5.బే ఏరియాలో మాజీ మంత్రి ఉమ పర్యటన/h3p   ఎన్ ఆర్ ఐ యూఎస్ కోఆర్డినేటర్ జయరాం కోమటి ఆధ్వర్యంలో ప్రవాస ఆంధ్రులతో  మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు బే ఏరియాలో సమావేశమయ్యారు.

  H3 Class=subheader-style6. సౌదీ జైలు లో తెలుగు వ్యక్తి మృతి/h3p   """/"/ తెలంగాణ నుంచి సౌదీ ఉపాధి నిమిత్తం వెళ్లిన  జగిత్యాల జిల్లా, మేడిపల్లి మండలం, మన్నేగుడెనికి చెందిన రాజయ్య అనే వ్యక్తి  అక్కడి జైలు లో మరణించాడు.

  H3 Class=subheader-style7.తానా అశోక్  కొల్లా డే గా ఆగస్ట్ 26/h3p   తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా కు మరో అరుదైన గౌరవం దక్కింది.

ఆగస్ట్ 26 ను ఇక పై తానా అశోక్  కొల్లా డే గా గుర్తిస్తున్నట్లు ఓహాయో రాష్ట్రంలోని అక్రాన్ మేయర్ డేనియల్ ప్రకటించారు.

  H3 Class=subheader-style8.బంగ్లాదేశ్ ప్రధానితో కిషన్ రెడ్డి భేటీ/h3p   """/"/ బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి భేటీ అయ్యారు.

సరిహద్దు వాణిజ్యానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనకు తగిన సహకారం అందించాలని కిషన్ రెడ్డి కోరారు.

  H3 Class=subheader-style9.చైనాలో భూకంపం/h3p   చైనాలోని సుచివాన్ ప్రావిన్స్ లోని లూడి కౌంటీ లో సోమవారం సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 74 కు చేరుకుందని స్థానిక మీడియా తెలిపింది.

  H3 Class=subheader-style10.కెనడాలో గణపతి నవరాత్రి వేడుకలు/h3p   """/"/ కెనడా కాల్గారిలోని అనాగ దత్త సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా గణపతి ఉత్సవాలు జరిగాయి.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు14, బుధవారం 2024