తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 22, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.14

 Telugu Daily Astrologys Prediction Rasi Phalalu October 22 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.46రాహుకాలం: సా.4.30 ల6.00అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.దుర్ముహూర్తం: సా.5 02 ల5.53

మేషం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్థులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంశలు అందుతాయి.చాలా సంతోషంగా ఉండాలి.

వృషభం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు తమ పనులలో అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది.

కర్కాటకం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉండడంవల్ల ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది

సింహం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.మీ పాత స్నేహితులు కలిసే అవకాశం ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కన్య:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీకు కొన్ని పనులు అనుకూలంగా సాగుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

తుల:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఒక విషయం మిమ్మలిని ఇబ్బంది పెడుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు తమ పనులు వాయిదా పడతాయి.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు.

ధనుస్సు:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

మకరం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

కుంభం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ తోబుట్టువులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

మీనం:

Telugu Astrologys, October, Rasi Phalalu-Telugu Raasi Phalalu Astrology Horoscop

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి వుంటుంది.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

పిల్లల చదువుల పట్ల కాస్త ఆలోచనలు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube