తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్ 22, ఆదివారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 6.14 సూర్యాస్తమయం: సాయంత్రం.

5.46 రాహుకాలం: సా.

4.30 ల6.

00 అమృత ఘడియలు: అష్టమి మంచిది కాదు.దుర్ముహూర్తం: సా.

5 02 ల5.53 H3 Class=subheader-styleమేషం:/h3p """/" /ఈరోజు మీకు ఆర్థికంగా ఇతరుల నుండి సహాయం అందుతుంది.

ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్థులు పెట్టుబడి విషయంలో కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

మీరు పనిచేసే చోట అధికారుల నుండి ప్రశంశలు అందుతాయి.చాలా సంతోషంగా ఉండాలి.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాలల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.

దూరప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు తమ పనులలో అనుకూలంగా ఉంది.

H3 Class=subheader-styleమిథునం:/h3p """/" / ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

దీనివల్ల సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఈరోజంతా అనుకూలంగా ఉంటుంది.

H3 Class=subheader-styleకర్కాటకం: /h3p """/" / ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.

ఆర్థికంగా లాభాలు ఉండడంవల్ల ఇంటికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.

కొన్ని దైవ దర్శనాలు చేస్తారు.మీ స్నేహితులతో కలిసి కాలక్షేపం చేస్తారు.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.కొన్ని ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

దీనివల్ల కాస్త మనశ్శాంతి కలుగుతుంది.మీ పాత స్నేహితులు కలిసే అవకాశం ఉంది.

చాలా ఉత్సాహంగా ఉంటారు.

H3 Class=subheader-styleకన్య: /h3p """/" / ఈరోజు మీకు కొన్ని పనులు అనుకూలంగా సాగుతాయి.

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంది.

ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

H3 Class=subheader-styleతుల: /h3p """/" / ఈరోజు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఒక విషయం మిమ్మలిని ఇబ్బంది పెడుతుంది.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు తమ పనులు వాయిదా పడతాయి.

కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleవృశ్చికం: /h3p """/" /ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.

వాహన కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.

ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.కొన్ని ముఖ్యమైన పనులు ప్రారంభిస్తారు.

H3 Class=subheader-styleధనుస్సు: /h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.

వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.మీరు పనిచేసే చోట పనులు త్వరగా పూర్తవుతాయి.

H3 Class=subheader-styleమకరం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలను పొందుతారు.

మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య గురించి జాగ్రత్త తీసుకోవాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

H3 Class=subheader-styleకుంభం: /h3p """/" / ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీ తోబుట్టువులతో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయడంవల్ల అనుకూలంగా ఉంటుంది.

కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమీనం: /h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి వుంటుంది.

దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కాస్త సమయాన్ని గడపాలి.

పిల్లల చదువుల పట్ల కాస్త ఆలోచనలు చేయాలి.కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

ఈ మిరాకిల్ రెమెడీని ఫాలో అయితే వయసు పైబడిన వైట్ హెయిర్ రాదు!