కుజ దోష నివారణకు ఏమి చేయాలో తెలుసా?

Remedies For Kuja Dosha In Telugu Kuja Dosham , Marrege ,Horoscope , Subramanya Swammy , Devotional

కుజుడుకి విపరీతమైన కోపం,అనుకున్నది సాధించాలనే పట్టుదల ఎక్కువగా ఉండు వలన కుజుడి కారణంగా మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అంతే జరుగుతుంది.చెడు కాస్త తాత్కాలికంగా ఉన్నా విజయాలు పొందే అవకాశాలు కూడా ఎక్కువగాన ఉన్నాయి.

 Remedies For Kuja Dosha In Telugu Kuja Dosham , Marrege ,horoscope , Subramany-TeluguStop.com

అసలు కుజ దోషం ఉందని ఎలా చెప్పుతారు.జాతకంలో కుజుడు మంచ స్థానంలో ఉన్నాడా? లేక చెడు స్థానంలో ఉన్నాడా అనే విషయాన్నీ జ్యోతిష్య నిపుణులను అడిగి తెలుసుకోవాలి.

అంతేకాక ఆ ప్రభావము ఎన్ని రోజుల పాటు ఎలా ఉంటుందో అనే విషయం కూడ తెలుసుకోవాలి.కుజ దోషం ఉన్నవారికి వివాహం ఆలస్యం అవుతుందని అంటారు.కు దోష ప్రభావం అందరికి ఒకేలా ఉండదు.కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి ప్రభావం మారుతూ ఉంటుంది.

కుజుడు స్థానాన్ని బట్టి ప్రభావం ఎక్కువగా లేద తక్కువగా ఉండవచ్చు.

కుజ దోషం ఉన్నవారు వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితంలో తరచుగా కలతలు వస్తూ ఉంటాయి.

కుజుడు కలహాలకు కారణం అవుతూ ఉంటాడు.అందువల్ల కుజ దోషం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే కుజుడి ప్రభావము కొంత వరకు తగ్గే అవకాశం ఉంది.

ప్రతి రోజు సుభ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లి 7 ప్రదక్షిణాలు చేసి స్వామిని దర్శించుకొని రావాలి.జాతక చక్రంలో కుజుడు పోయే వరకు ఈ విధంగా చేస్తూ ఉంటే కాస్త మనస్సు కాస్త ప్రశాంతంగా ఉంటుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube