telugu-daily-astrology-prediction-rasi-phalalu-January 01 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 01 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.48

రాహుకాలం: సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు:ఉదయం 8.00 నుండి 10.00

దుర్ముహూర్తం:సా.5.02 ల5.53వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వేస్తారు.వారితో వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ స్నేహితులతో కలుసుకుని దూర ప్రయాణాలు చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాటుల వలన కుటుంబ సభ్యులు మనసుకు గురయ్యే అవకాశం ఉంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.కొన్ని లాభాలేనందుకుంటారు.ఇతరుల నుండి సహాయం అందడం వలన మనశ్శాంతి కలుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేయడం వలన ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటారు.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దేవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.బంధువులతో కలిసి కొన్ని సంతోషకరమైన విషయాలు పంచుకుంటారు.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయడమే మంచిది.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు తీరికలేని సమయం నుంచి విశ్రాంతి దొరుకుతుంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.కుటుంబ సభ్యులతో కలసి బంధువుల సమావేశంలో సంతోషంగా గడుపుతారు.మీరంటే గిట్టని వారు మీ విషయాల్లో తల దూర్చడానికి ప్రయత్నిస్తారు.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకుంటారు దీనివల్ల భవిష్యత్తులో మంచి గుర్తింపు వస్తుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండడమే మంచిది.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని సమస్యల వలన మనశ్శాంతి లేకుండా పోతుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.అనుకోని చోట నుండి ఆహ్వానాలు అందుతాయి.కొన్ని దూరపు ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.భవిష్యత్తులో పెట్టుబడునుండి మంచి లాభాలను అందుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి.అనుకోని కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.వ్యాపారస్తులకు ఈ రోజు అనుకూలంగా ఉంటుంది.మీ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.భూమికి సంబంధించిన విషయాల్లో మీరు జోక్యం చేసుకోకూడదు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనుల్లో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.మీ వ్యక్తిగత విషయాలని ఇతరులతో పంచుకోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలను తీసుకోకపోవడం మంచిది.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube