తెలుగు రాశి ఫలాలు, పంచాంగం-డిసెంబర్ 20 మంగళవారం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.42

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu December 20 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.40

రాహుకాలం: మ.3.00 ల4.30 వరకు

అమృత ఘడియలు: మంచి రోజు కాదు వరకు

దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 ల11.15 మ 12.00 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు.దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.కొన్ని దూర ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి.బయట ఊహించని వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

వృషభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో మీ వ్యక్తిగత విషయాలను పచ్చికోకండి.కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు మీ సొంత నిర్ణయాలు కాకుండా అనుభవం ఉన్న వ్యక్తులతో చర్చలు చేయాలి.

మిథునం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా నిదానంగా పూర్తి చేస్తారు.మీలో బలహీనత ఈరోజు ఎక్కువగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగే అవకాశం ఉంది.

మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడమే మంచిది.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భవిష్యత్తులో పెట్టబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.అనుకోని చోట నుండి ఆహ్వానాలు అందుతాయి.చాలా సంతోషంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు భూమికి సంబంధించిన విషయాలలో తలదొడ్చకుండా ఉండడమే మంచిది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ప్రారంభించ పనుల్లో తొందరపాటు నిర్ణయాలు పనికిరావు.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేయాలి.

కన్య:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు స్నేహితుల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

తులా:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకొని చోట నుండి ఆహ్వానాలు అందుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.కొందరి కొత్త వ్యక్తులపై చాలు ఏర్పడతాయి.వ్యాపారానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు చేసే పనికి తగిన ప్రతిఫలం కనిపించదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీపై ఉన్న బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తారు.సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంత అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

మకరం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.కుటుంబంలో సమస్యలు కొంత ఆందోళనకు గురిచేస్తాయి.మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండటమే మంచిది.భవిష్యత్తులో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.

కుంభం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.అనుకోని చోటు నుండి ఆహ్వానాలు అందుతాయి.

మీనం:

Telugu Horoscope, December, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాల్సి ఉంటుంది.అనవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీరు చేసే చిన్న చిన్న పొరపాట్ల వలన కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి గురై అవకాశం ఉంది.

బయట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube