తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 19, మంగళవారం,2021

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి 19, మంగళవారం,2021

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 19 Tuesday 2021-TeluguStop.com

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.39

సూర్యాస్తమయం: సాయంత్రం 05.56

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.07.35 నుంచి 08.15 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.57 నుంచి 09.42 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీకు కొన్ని విషయాలలో అనుకూలంగా ఉంది.గృహ సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి.

కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.

వృషభం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఆర్థికపరంగా లాభాలు అందుకుంటారు.వాహన కొనుగోలు చేస్తారు.తీరిక లేని సమయం గడపడం వల్ల ఈ రోజు విశ్రాంతి దొరుకుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యుల నిర్ణయాలు తీసుకోవాలి.

మిథునం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి.దూర ప్రాంతాల బంధువుల నుండి శుభవార్త వింటారు.

దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా కొన్ని దూర  ప్రయాణాలు చేస్తారు.

కర్కాటకం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఆర్థికంగా ధన లాభం పొందుతారు.మీ ఇంట్లో పండగ వాతావరణం వల్ల కుటుంబ సభ్యులతో గడుపుతారు.ఆరోగ్య విషయంలో అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో జాగ్రత్తగా ఉండాలి.మీరు పని చెసే చోట ఇతరుల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

సింహం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

ఈ రోజు మీరు ఇతరుల నుండి కొంత సహాయం అందే అవకాశం ఉంది.ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.

కన్య:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.ఇతరులకు మీ సొమ్మును అప్పు ఇవ్వకూడదు.అనవసరంగా ఇతరులతో గొడవలకు దిగకండి.

కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తల్లిదండ్రులతో మాట్లాడాలి.దీనివల్ల భవిష్యత్తులో ఉపయోగం ఉంటుంది.

తులా:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమంలో పాల్గొంటారు.తీరిక లేని సమయం గడుపుతారు.కొన్ని పనులు వాయిదా పడతాయి.వ్యాపారస్తులు తమ పెట్టుబడి విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి ఒత్తిడి ఎక్కువవుతుంది.

వృశ్చికం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఆర్థిక పొదుపు చేయాలి.ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేస్తారు.

కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపారస్తులకు తన పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.అబ్బో పనులు త్వరగా పూర్తి అవుతాయి.

ధనస్సు:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు కొన్ని నష్టాలు ఎదురు చూస్తారు.ఇంట్లోఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

మీ పాత స్నేహితులను కలుస్తారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు .కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడే అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు ఏ పనిని మొదలు పెట్టిన వాయిదాలతో సాగుతుంది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.తీరికలేని సమయం గడుపుతారు.

కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.కొత్త విషయాలు తెలుసుకుంటారు.

కుంభం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి ఇబ్బందులు ఎదురవుతాయి.మీ ఆరోగ్య సమస్య అనుకూలంగా ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి ప్రశంసలు అందుతాయి.

మీనం:

Telugu Horoscope, January Tuesday, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalal

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా గడుపుతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఉద్యోగార్థులకు తాము పనిచేసే చోట పనులు త్వరగా పూర్తి అవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube