ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.51
సూర్యాస్తమయం: సాయంత్రం.6.50
రాహుకాలం: ఉ.9.00 ల10.30
అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 మ3.10 సా4.50
దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
ఈరోజు మీరు ముఖ్యమైన పనులు త్వరగా పూర్తి చేసుకుంటారు.కొన్ని అనవసరమైన గొడవల్లో దిగడం వల్ల కుటుంబ సభ్యుల పరువు పోయే అవకాశం ఉంది.మీ ప్రవర్తన వల్ల మీ వ్యక్తిత్వాన్ని కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.
వృషభం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.అన్ని పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.
ఆర్థికంగా ఈరోజు సంపాదన ఎక్కువగా ఉంటుంది.దీనివల్ల సంతోషంగా ఉంటారు.
కొన్ని ఆలోచనల వల్ల చింత చెందాల్సి వుంటుంది.ఉద్యోగస్తులకు ప్రశంసలు అందుతాయి.
మిథునం:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఇతరులతో విజయాన్ని సాధిస్తారు.మీ నమ్మకం పట్ల మీకు గౌరవం అందుతుంది.ఆర్థికంగా లాభాలు ఉంటాయి.ఇతరులకు మీరు అప్పుగా ఇచ్చే సొమ్ము తీరిపోతుంది.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి ఆలోచనలు చేస్తారు.
కర్కాటకం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.తీరిక లేని సమయంలో ఎక్కువగా గడుపుతారు.ఆర్థికంగా బాగా కష్ట పడతారు.కొన్ని గొడవలు జరిగే అవకాశం ఉంది.ఎక్కువ ఖర్చు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
సింహం:
ఈరోజు మీరు ముఖ్యమైన పనుల్లో దృష్టి పెట్టాలి.లేదంటే ఇబ్బందులు ఎదురవుతాయి.ఆర్థికంగా ఖర్చులు తక్కువగా చేయాలి.ఆరోగ్యంపట్ల సమస్యలు ఎక్కువ అవుతాయి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.
కన్య:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
తుల:
ఈరోజు ముఖ్యమైన విషయాల పట్ల ఆలోచనలు చేస్తారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవం అందుతుంది.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కొత్త పరిచయాలు ఏర్పడడం వల్ల ముఖ్యమైన విషయాల గురించి తలుసుకుంటారు.వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.
వృశ్చికం:
ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉంటాయి.ఉత్సాహపరిచే కార్యక్రమాలలో పాల్గొంటారు.అవసరమైన పనుల కోసం ఆర్థికంగా ఖర్చు చేస్తారు.విరామం సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించాలి.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.
ధనుస్సు:
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలోనే ఆగిపోతాయి.సంతానం పట్ల ఆలోచన చేస్తారు.కుటుంబ సభ్యుల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.సమయం గడుస్తున్న కొద్దీ ప్రశాంతంగా ఉంటుంది.
మకరం:
ఈరోజు మీరు ఏదైనా పనులు మొదలు పెడితే సక్రమంగా పూర్తి చేస్తారు.కొన్ని ముఖ్యమైన విషయాలలో శ్రద్ధ పెడతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మీ శత్రువులతో ఆలోచించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.
కుంభం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీ ఆలోచనలు స్థిరంగా ఉండవు.చేసే పనిలో స్పష్టత ఉండదు.ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యుల సలహాలు అందుతాయి.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది.లేదంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి.
మీనం:
ఈరోజు మీకు కొన్ని ఇబ్బందు లెదురవుతాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అవగాహన ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.
దీన్ని వల్ల లాభాలు ఉంటాయి