కొన్ని సినిమాలు హిట్, ఫ్లాప్ అని తేడా లేకుండా పాపులర్ అవుతాయి.అలాగే కొన్ని పాటలు మంచి జనాదరణ పొందుతాయి.
మరికొన్ని సినిమాల్లో కొన్ని సీన్లు బాగా ఆకట్టుకుంటాయి.ఇంకొన్ని సినిమాల్లో సూపర్ డూపర్ డైలాగులు ఉంటాయి.
కొన్ని సినిమాల్లో హీరోలు చెప్పిన డైలాగులు హిట్ అయితే.మరికొన్ని సినిమాల్లో హీరోయిన్లు పదే పదే చెప్పిన డైలాగులు బాగా పాపులర్ అయ్యాయి.
ఆ డైలాగులు చాలా కాలం పాటు జనాలు గుర్తుంచుకుంటారు.అంతేకాదు.
తమ సెల్ ఫోన్ రింగ్ టోన్లుగా సెట్ చేసుకన్న సందర్బాలున్నాయి.అంతలా జనాల్లోకి వెళ్లాయి ఆ డైలాగులు.ఇంతకీ ఏ హీరోయిన్ చెప్పిన డైలాగులు బాగా ఫేమస్ అయ్యాయో ఇప్పుడు చూద్దాం.
జెనీలియా – బొమ్మరిల్లు
ఈ సినిమా జెనీలియా చెప్పిన అంతేనా నా వీలైతే నాలుగు మాటలు కుదిరితే కప్ కాఫీ అనే డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది.
రకుల్ ప్రీత్ సింగ్ – వెంకటాద్రి ఎక్స్ ప్రెస్
![Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa](https://telugustop.com/wp-content/uploads/2021/08/Rakul-Preet-Singh-Venkatadri-Express.jpg )
ప్రార్థన ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ అనే డైలాగ్ బాగా ఫేమస్ అయ్యింది.
రారండోయ్ వేడుక చూద్దాం
భ్రమరాంబకి కోపం వచ్చింది అని హీరోయిన్ పదే పదే చెప్తుంది.
రెజీనా కసాండ్రా – సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
![Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa](https://telugustop.com/wp-content/uploads/2021/08/Regina-Cassandra-Subramaniam-For-Sale.jpg )
సీత ఇక్కడ.సీతతో అంత ఈజీ కాదు.
సదా – జయం
![Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa](https://telugustop.com/wp-content/uploads/2021/08/sada-jayam.jpg )
వెళ్లవయ్యా.వెళ్ళు.వెళ్ళూ.
శ్వేత బసు ప్రసాద్ – కొత్త బంగారు లోకం
![Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa](https://telugustop.com/wp-content/uploads/2021/08/Shweta-Basu-Prasad-kotta-bangaru-lokem.jpg )
ఎకాడా.
సాయి పల్లవి – ఫిదా
![Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa](https://telugustop.com/wp-content/uploads/2021/08/Sai-Pallavi-Fida.jpg )
భానుమతి.ఒక్కటే పీస్.హైబ్రిడ్ పిల్ల.
రష్మిక మందాన – సరిలేరు నీకెవ్వరు
![Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa](https://telugustop.com/wp-content/uploads/2021/08/rashmika-mandanna-sari-leru-nekkevvaru.jpg )
మీకు అర్థమవుతోందా.
స్వాతి – అష్టా చమ్మా
![Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa](https://telugustop.com/wp-content/uploads/2021/08/Swati-Ashta-Chamma.jpg )
మహేష్.ఆ పేరులోనే ఒక మత్తు ఉంది.ఒక వైబ్రేషన్ ఉంది.
మెహ్రీన్– కృష్ణ గాడి వీర ప్రేమ గాధ
![Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa](https://telugustop.com/wp-content/uploads/2021/08/Mehreen-Krishna-Gadi-Veera-Prema-Gadha.jpg )
నేను చెప్పానా.నీకు చెప్పానా.నీకు చెప్పానా.
సమంత – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
![Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa](https://telugustop.com/wp-content/uploads/2021/08/Samantha-seethamma-vakitlo-sirimalle-chettu.jpg )
నేను హర్ట్ అయ్యాను.బుంగమూతి పెట్టుకున్నాను.
కాజల్ అగర్వాల్ – డార్లింగ్
![Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa](https://telugustop.com/wp-content/uploads/2021/08/Kajal-Agarwal-Darling.jpg )
వాడు నన్ను లూజ్ అన్నాడే.
అంజలి – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
![Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa Telugu Anjali, Dialogues, Jenelia, Kajal Agarwal, Mehreen, Sada, Sai Pallavi, Sa](https://telugustop.com/wp-content/uploads/2021/08/anjali-sethamma-vakitlo-sirimalle-chettu.jpg )
ఏమో, నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంతే అనే డైలాగ్ బాగా జనాల్లోకి వెళ్లింది.