న్యూస్ రౌండప్ టాప్ 20

1.తెలంగాణలో కొత్త రెవెన్యూ మండలాలు.నోటిఫికేషన్ విడుదల

Telugu Apcm, Atchennaidu, Cm Kcr, Corona, Kishan Reddy, Ktr, Mla Jagga, Dealers,

తెలంగాణలో కొత్తగా 13 రెవెన్యూ మండలాలు ఏర్పాటయ్యాయి.ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com

2.విభజన సంస్థలపై ముగిసిన కేంద్ర హోంశాఖ సమావేశం

విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ కీలక సమావేశం ముగిసింది.

3.షర్మిలపై జగ్గారెడ్డి కామెంట్స్

Telugu Apcm, Atchennaidu, Cm Kcr, Corona, Kishan Reddy, Ktr, Mla Jagga, Dealers,

నన్ను వ్యభిచారి అంటావా.బుద్ధి ఉందా నీకు అంటూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

3.అచ్చెన్న కామెంట్స్

మంత్రులు దద్దమ్మ లేని టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్న నాయుడు విమర్శించారు.

4.ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ వాయిదా

Telugu Apcm, Atchennaidu, Cm Kcr, Corona, Kishan Reddy, Ktr, Mla Jagga, Dealers,

తెలంగాణలో రేపు జరగాల్సిన ఎంసెట్ రెండో విడత కౌన్సిలింగ్ వాయిదా పడింది.

5.పబ్బుల్లో డీజేలకు ప్రత్యేక అనుమతులు

రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలోని పబ్బుల్లో డీజేలు,  లౌడ్ స్పీకర్లు పెట్టడానికి అనుమతులు లేవని , అయితే పబ్బులు దరఖాస్తు చేసుకుంటే ప్రత్యేకంగా అనుమతి తీసుకునేలా చర్యలు తీసుకుంటామని రాజకొండ సైబరాబాద్ పోలీస్ కమిషనర్లు తెలిపారు.

6.జగ్గారెడ్డి పై షర్మిల కామెంట్స్

Telugu Apcm, Atchennaidu, Cm Kcr, Corona, Kishan Reddy, Ktr, Mla Jagga, Dealers,

తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోవర్ట్ గా పనిచేస్తున్నారని వైఎస్ఆర్ టిడిపి అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

7.శ్రీవారి దర్శన వేళల్లో మార్పులు

తిరుమల శ్రీవారి దర్శనం వేళల్లో తిరుమల తిరుపతి దేవస్థానం మార్పులు చేసింది.బ్రహ్మోత్సవాల భక్తుల రద్దీ దృష్ట్యా, అక్టోబర్ 5 వరకు శ్రీవారి ఆలయంలో ప్రత్యేక దర్శనాలు అన్నిటిని టీటీడీ రద్దు చేసింది.

8.బాల త్రిపుర సుందరిగా దుర్గమ్మ

Telugu Apcm, Atchennaidu, Cm Kcr, Corona, Kishan Reddy, Ktr, Mla Jagga, Dealers,

ఇంద్ర కీలాద్రి పై దసరా మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి.ఉత్సవాల్లో భాగంగా బాలా త్రిపుర సుందరిగా దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు.

9.నేడు తిరుమలకు జగన్

నేడు తిరుమలలో ఏపీ సీఎం జగన్ పర్యటించనున్నారు.

10.నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Telugu Apcm, Atchennaidu, Cm Kcr, Corona, Kishan Reddy, Ktr, Mla Jagga, Dealers,

నేటి నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి.

11.నేడు ఆర్టీఈ రెండో జాబితా

విద్యాహక్కు చట్టం కింద ఒకటో తరగతి ప్రవేశాలకు రెండో విడుదల ఎంపికైన విద్యార్థుల జాబితాను మంగళవారం పాఠశాల విద్యాశాఖ వెబ్ సైట్ లో ఉంచుతామని ఆ శాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలిపారు.

12.నేడు రేషన్ డీలర్ల రాష్ట్రస్థాయి సమావేశం

Telugu Apcm, Atchennaidu, Cm Kcr, Corona, Kishan Reddy, Ktr, Mla Jagga, Dealers,

రేషన్ డీలర్ల రాష్ట్రస్థాయి సమావేశం మంగళవారం విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన్ భవన్ లో నిర్వహించనున్నట్లు రేషన్ డీలర్ల సమాఖ్య అధ్యక్షులు దివి లీలా మాధవరావు తెలిపారు.

13.నేటి నుంచి ఏజీ బీఎస్సీ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన

ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో డీఎస్సీ అగ్రికల్చర్ స్పెషల్ కేటగిరీలు రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన మంగళవారం నుంచి ప్రారంభం అవుతుందని పరీక్షల నియంత్రణ అధికారి సుధాకర్ తెలిపారు.

14.కేంద్ర మంత్రులకు టిఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆగ్రహం

Telugu Apcm, Atchennaidu, Cm Kcr, Corona, Kishan Reddy, Ktr, Mla Jagga, Dealers,

కేంద్ర మంత్రులు మానుకోవాలని దగుల్బాజీ  మాటలు మానుకోవాలని కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి ఉద్దేశించి టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శలు చేశారు.

15.ఆఫీసులో ఫోన్లు వాడొద్దు : ఏపీ సీపీ డీ సీయెల్

ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది ఉద్యోగులు ఎవరు మెమొలు జారీ చేసింది.

16.కేసీఆర్ పై జగ్గారెడ్డి కామెంట్స్

Telugu Apcm, Atchennaidu, Cm Kcr, Corona, Kishan Reddy, Ktr, Mla Jagga, Dealers,

కెసిఆర్ కు ఎన్ని లేఖలు పంపిణీ కనీసం రిప్లై రావడంలేదని సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

17.నేడు సంగారెడ్డిలో షర్మిల పాదయాత్ర

సంగారెడ్డి జిల్లాలో పటాన్చెరువు నియోజకవర్గంలో 165 వ రోజు వైఎస్ షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్ర కొనసాగుతోంది.

18.సిరిసిల్లలో కేటీఆర్ పర్యటన

Telugu Apcm, Atchennaidu, Cm Kcr, Corona, Kishan Reddy, Ktr, Mla Jagga, Dealers,

నేడు జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటించారు.అలాగే ఎల్లమ్మ జంక్షన్ అభివృద్ధి –  కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

19.తెలంగాణ సంక్షేమ పథకాల కోసం కర్ణాటక రైతుల ఆందోళన

తెలంగాణలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాలు తమకు కావాలని డిమాండ్ చేస్తూ కర్ణాటకలో రైతులు ఆందోళనలు ర్యాలీలు నిర్వహించారు.

20.ఈరోజు బంగారం ధరలు

22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర -45,800

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర – 49,970

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube