తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 5, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.52

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 5 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.41

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు: ఉ.06.00 నుంచి 07.30 చతుర్దశి మంచిది కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.08.24 నుంచి 09.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు పొందే అవకాశం ఉంది.ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.కొన్ని విలువైన వస్తువులను కోల్పోయే అవకాశం ఉంది.

మీ తల్లిదండ్రులతో కాస్త సమయాన్ని గడపాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

వృషభం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా పొదుపు చేస్తారు.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.దీనివల్ల మనశ్శాంతి కలుగుతుంది.అనుకోకుండా మీ స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని పనులు మొదలు పెడతారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభించే ముందు ఆలోచించాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.దీని వల్ల కాస్త విశ్రాంతి లేకుండా పోతుంది.ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి సలహాలు తీసుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా మధ్యలోనే వాయిదా పడుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.మీ కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య గురించి శ్రద్ధ తీసుకోవాలి.సమయాన్ని వృథా చేయకూడదు.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.మీరు పనిచేసే చోట ఇతరుల సహాయం అందుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కలుగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.సంతానం పట్ల శుభవార్త వింటారు.వ్యాపారస్తులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.సమయాన్ని కాపాడుకోవాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.ఇతరులతో వాదనలకు దిగకండి.ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.ఈరోజు ఓ శుభవార్త వింటారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.లేదంటే గొడవలు జరుగుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ ఖర్చులు చేస్తారు.తిరిగి సంపాదించే స్తోమత మీలో ఉంటుంది.అనుకోకుండా మీ పాత స్నేహితులను కలుస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తులతో మాట్లాడాలి.నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉండాలి.

మీనం:

Telugu Horoscope, Jathakam, October Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.వ్యాపారస్తులకు నష్టాలు ఎదురవుతాయి.కొన్ని కొత్త పనుల గురించి ఆలోచిస్తారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube