మనదేశంలో ఎన్నో దేవాలయాలు పురాతనమైన పుణ్యక్షేత్రాలు ఉన్నాయి.ఇప్పుడు నక్షత్రాలకు ప్రతిరోజు ఎన్నో వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చి భగవంతున్ని దర్శించుకుంటూ ఉంటారు.
మనదేశంలో పుణ్యక్షేత్రాలు కాకుండా ఎంతో పవిత్రమైన త్రిలింగ క్షేత్రాలు( Trilinga fields ) కూడా ఉన్నాయి.భక్తులు పిలుచుకునే మూడు పవిత్రమైన శివ క్షేత్రాలు అని కూడా అంటారు.
శ్రీశైల క్షేత్రం, కాలేశ్వర క్షేత్రం, దాక్షరామ క్షేత్రం ఈ మూడు క్షేత్రాలను కలిపి త్రిలింగ క్షేత్రాలను అని కూడా పిలుస్తారు.త్రిలింగమే క్రమేనా తెలుగు గా మారిందని పండితులు చెబుతున్నారు.
అలాగే ఈ క్షేత్రాల మధ్య ఉన్న ప్రాంతాన్ని త్రిలింగ ప్రాంతమని కాలక్రమేణా అదే తెలంగాణగా మారినట్లు పెద్దలు చెబుతున్నారు.
ముందుగా ద్రాక్షారామం భీమేశ్వర స్వామి( Bhimeshwara Swamy of Draksharam ) యొక్క విశిష్టతను తెలుసుకుందాం.ఇక్కడ లింగాన్ని స్వయంగా చంద్రుడు ప్రతిష్టించినట్లు పురాణాలలో ఉంది.అలాగే చంద్రుడి పేరు మీదగా ఇక్కడి స్వామిని సోమేశ్వర స్వామి అని పిలుస్తారు.
ఈ దేవాలయంలో అమావాస్య రోజు చంద్రుడు బూడిద లేదా గోధుమ రంగులో, పౌర్ణమి రోజు తెలుగు రంగులో దర్శనము ఇస్తాడు.అలాగే సోమేశ్వర దేవాలయం, పంచారామ క్షేత్రాలలో ఒకటి.
అలాగే శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి( Shri Bhramarambika Mallikarjuna Swami ) వారి విశిష్టత గురించి కూడా తెలుసుకుందాం.పార్వతి దేవి యొక్క 18 శక్తి పీఠాలలో శ్రీశైలం పుణ్యక్షేత్రం ఒకటి.
అలాగే శివుని 12 జ్యోతిర్లింగాలలో ఒకటి.అలాంటి విశిష్టత కలిగిన ఈ ఆలయాన్ని శివుడికి ఇష్టమైన శ్రావణమాసంలో దర్శించుకుంటే మంచి జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.ఈ నెలలో శ్రీశైల నక్షత్రాన్ని దర్శించుకుంటే ప్రయోజనం ఉంటుందని పండితులు చెబుతున్నారు.ఇంకా చెప్పాలంటే త్రిలింగ క్షేత్రాలలో మూడవది శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం.ఇది కరీంనగర్ పట్టణానికి 125 కిలోమీటర్ల దూరంలో ఉంది.ఈ దేవాలయం గోదావరి నది ఒడ్డున ఉంటుంది.
గోదావరి నదికి ఉపనది అయిన ప్రాణహిత నది కలిసే చోట ఈ దేవాలయం ఉంటుంది.ఈ కాలేశ్వరం క్షేత్రం పేరు మీదగానే ప్రాజెక్టు అని ఇక్కడ ఉన్న ప్రాజెక్టుకు పేరు కూడా ఉంది.
ఏమిటంటే ఈ దేవాలయం యొక్క గర్భగుడిలో ఉన్న రెండు శివలింగాలు పూజలు అందుకుంటూ ఉన్నాయి.
LATEST NEWS - TELUGU