హనుమంతుని జండా ఇంటి పై ఎందుకు ఉంచాలో తెలుసా?

మహా భారత యుద్ధం జరుగుతున్న సమయంలో శ్రీ కృష్ణుడు అర్జునుణ్ణి తన రథంపై ఆంజనేయస్వామి జెండాను ఉంచమని చెప్పుతాడు.అప్పుడు అర్జునుడు దానికి కారణం అడగగా… రామ అవతారంలో రావణ సంహారం ఆంజనేయుని సాయంతో జరిగింది.

 Importance Of Hanuman Flag-TeluguStop.com

అందువల్ల ఆంజనేయస్వామి ఎక్కడ ఉంటే అక్కడ విజయం, లాభం చేకూరుతాయని చెప్పుతాడు శ్రీ కృష్ణుడు.అప్పుడు అర్జునుడు ఆంజనేయ జండా ను రథంపై పెడతాడు.

ఆ తరవాత పాండవులు కౌరవులపై విజయాన్ని సాధిస్తారు.అందువల్ల ప్రతి ఒక్కరు తమ ఇంటిపై మరియు వాహనంపైనా ఆంజనేయ జెండా ఉంచితే సమస్త దేవతల అనుగ్రహం కలిగి సమస్త గ్రహ దోషాలు పోవటమే కాకుండా అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి.

అందువల్ల ప్రతి ఒక్కరు ఆంజనేయ జెండాను తప్పనిసరిగా ఇంటిపై పెట్టుకుంటే మంచిది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube