శని దేవుడు అనుగ్రహం ఉండాలంటే.. కాకులు కనిపించినప్పుడు ఈ మంత్రాన్ని జపించండి..!

Chant This Mantra When You See Crows To Be Blessed By Lord Shani , Lord Shani, Mantra, Crows, Vastu , Vastu Tips

కాకి కనిపిస్తే ఈ మాట అన్నారంటే చాలు శని దేవుడు( Shani ) మీ ఇంటికి లక్షలు కాదు కోట్లు వచ్చేలా అనుగ్రహిస్తాడు.మనపై ఎటువంటి దుష్ప్రభావాన్ని చూపించకుండా మన యొక్క ఎదుగుదల కోసం లక్షల కోట్లను పంపిస్తాడు.

 Chant This Mantra When You See Crows To Be Blessed By Lord Shani , Lord Shani, M-TeluguStop.com

ముఖ్యంగా చెప్పాలంటే కాకి ఇంటి పై వాలితే బంధువులు వస్తారని మన పెద్దలు చెబుతుంటారు.ఇంటి దగ్గరికి పితృదేవతలుగా కూడా కాకులు వస్తూ ఉంటారు.

ఇంకా చెప్పాలంటే కాకికి( crow ) మనిషి యొక్క మరణం గురించి ముందే తెలిసిపోతుంది.

అలాగే శని దేవుడి అనుగ్రహం కోసం ఏం చేయాలనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే మనం కాకి వల్ల వచ్చే దుష్ఫలితాల నుంచి బయటపడాలి అనుకున్నట్లయితే, ఈ మంత్రాన్ని జపిస్తే సరిపోతుంది.అదే విధంగా కాకులు మన దగ్గరకు వచ్చి మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఈ ఒక్క చిన్న మంత్రాన్ని జపించాలి.

ఓం ప్రాం;ప్రిం ప్రాణాయ నమః.శనీశ్వరాయ నమః ఓం శ్రీం ప్రాణానహ శనీశ్వరాయ నమః లేదంటే మరో మంత్రాన్ని కూడా చదవవచ్చు.ముఖ్యంగా చెప్పాలంటే శని దేవుని యొక్క చెడు ప్రభావం తొలగిపోవడమే కాకుండా కాకుల వల్ల మనకు వచ్చేటువంటి ఇబ్బందులు కూడా దూరమవుతాయని శాస్త్రాలు( sciences ) వెల్లడించాయి.మీరు ఇలా చేయడం వల్ల మీకు శని దేవుడు అనుగ్రహం తో మీ ఇంటి లో ధన ధాన్యాల లోటు ఉండదు.

అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతో సంతోషంగా జీవిస్తారు.కాబట్టి కాకులు కనిపించినా లేదా మీకు చాలా రకాల సమస్యలను తెచ్చిపెట్టిన ఈ మంత్రాన్ని జపించడం ఎంతో మంచిది.

Video : శని దేవుడు అనుగ్రహం ఉండాలంటే కాకులు కనిపించినప్పుడు ఈ #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube