కొత్త సంవత్సరంలో ఈ రాశుల వారికి పట్టుకుందల్లా బంగారం..!

వృశ్చిక రాశిలో( Scorpio ) బుధుడు, శుక్రుడు కలిస్తే ధనం, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.ఈ కొత్త ఏడాదిలో ఆరు రాశుల వారికి ఆర్థిక వనరులు పెరుగుతాయి.

 Gold Is All That These Zodiac Signs Hold In The New Year , Scorpio , Mercury ,-TeluguStop.com

బుధుడు అనుకూలిస్తే వ్యాపారాలు కూడా మెరుగవుతాయి.మెర్క్యూరీ తన గ్రహాన్ని బదిలీ చేస్తున్నప్పుడు వృత్తి, ఉద్యోగాలు, వ్యాపారాలను ప్రభావితం చేస్తుంది.

ఈనెల 28 బుధుడు వృశ్చిక రాశిలోకి సమాచారం చేస్తాడు.ఈనెల ఈ రాశిలో బుధుడు, శుక్రుడు కలిస్తే సంపద, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి.దీని వలన కొత్త ఏడాదిలో కలిసి రానున్న రాశుల వివరాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి:

ఈ రాశి వారు కొత్త ఏడాదిలో మంచి ఫలితాలు సాధిస్తారు.అయితే వృత్తిపరమైన పురోగతికి, ఆదాయం పెరుగుదలకు మంచి అవకాశాలు ఉంటాయి.అలాగే బుధుడు మేథా శక్తికి కారకుడు.అందుకే ఈ రాశి వారికి శ్రేయస్సు పెరుగుతుంది.అలాగే జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

Telugu Astrology, Cancer, Libra, Mercury, Raashi Phalaalu, Sagittarius, Scorpio,

కర్కాటక రాశి

: ( Cancer sign )ఈ రాశి వారికి జీవితంలో పలు మార్పులు చోటు చేసుకుంటాయి.అలాగే తమ లక్ష్యాలను సాధించేందుకు వీరు కష్టపడి విజయం సాధిస్తారు.ఇక వీరికి కొత్త ఏడాది చాలా వరకు ప్రత్యేకంగా నిలవబోతోంది.

Telugu Astrology, Cancer, Libra, Mercury, Raashi Phalaalu, Sagittarius, Scorpio,

సింహరాశి

ఈ రాశి వారికి వ్యాపారంలో చాలా లాభాలు ఉన్నాయి.బుధుడు ప్రభావం వలన వీరికి నేర్చుకునే శక్తి పెరుగుతుంది.అలాగే కొత్త వ్యాపారాన్ని కూడా ప్రారంభిస్తారు.స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే వాటి నుంచి లాభం పొందుతారు.

కన్య రాశి

: ఈ రాశి వారు ఉద్యోగస్తులైతే లాభం ఉంటుంది.ఆర్థికంగా పరిస్థితి మెరుగుపడుతుంది.ఇక జీవిత భాగస్వామి సలహా, సంప్రదింపులతో చేసే పనుల్లో విజయం సాధిస్తారు.

Telugu Astrology, Cancer, Libra, Mercury, Raashi Phalaalu, Sagittarius, Scorpio,

తుల రాశి

( Libra ): ఈ రాశి వారికి జీవితంలో పురోగతిలో ఉంటాయి.ఏమైనా సమస్య ఉంటే పరిష్కారం కూడా దొరుకుతుంది.అలాగే ఉద్యోగం బాగుంటుంది.

ధనస్సు రాశి

: ఈ రాశి వారికి వృత్తిపరంగా బుధుడు అనుకూలంగా ఉంటాడు.పనిలో ఏదైనా మార్పు చేయాలనుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.అలాగే విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube