తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - అక్టోబర్ 28, గురువారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం:ఉదయం 05.56

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu October 28 Thursday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం:సాయంత్రం 05.36

రాహుకాలం: మ.01.30 నుంచి 03.00 వరకు

అమృత ఘడియలు: ఉ.08.00 నుంచి 09.00 వరకు

దుర్ముహూర్తం: ఉ.10.00 నుంచి 10.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.ఇతరులకు ఇచ్చిన మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.

కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.మీరు పనిచేసే చోట ఇతరుల నుండి సహాయం అందుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఓ శుభవార్త వింటారు.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకపోవడం మంచిది.

మిథునం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని పనులు ప్రారంభించడం వల్ల అనుకూలంగా ఉంటుంది.తీరిక లేని సమయం గడుపుతారు.శత్రువులకు దూరంగా ఉండాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.తోబుట్టువులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడతారు.ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.సమయాన్ని కాపాడుకోవాలి.

సింహం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కుంటారు.కుటుంబ సభ్యుల ఒకరి ఆరోగ్య సమస్య పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేయాలి.

కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వల్ల భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండాలి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకూడదు.అనవసరమైన విషయాలలో తలదూర్చకండి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

తులా:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.దీనివల్ల కాస్త విశ్రాంతి లేకుండా పోతుంది.

ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంట్లో ఓ శుభకార్యం జరిగే అవకాశం ఉంది.అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వచ్చే అవకాశం ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.

దూరప్రయాణాలు వాయిదా వేస్తారు.ఇతరులకు మీ సొమ్ము అప్పుగా ఇవ్వకూడదు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ విషయంలోనైనా తొందర పడకూడదు.దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.

కొత్త పరిచయాలు ఏర్పడతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో సలహాలు అందుకునే అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఎదుర్కొంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.మీ స్నేహితులు కలవడంతో సమయాన్ని ఎక్కువగా కాలక్షేపం చేస్తారు.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది .

కుంభం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ప్రయాణాలు చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.ఈరోజు మీరు కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనుభవం ఉన్న వ్యక్తులతో ముఖ్యమైన విషయాలలో సలహాలు తెలుసుకుంటారు.ఈరోజు సంతోషంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube