తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 17, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.45

 Daily Horoscope, Jathakam, June 17 2023, పంచాంగం, రాశి �-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.47

రాహుకాలం:ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు:చతుర్దశి మంచిది కాదు.

దుర్ముహూర్తం:ఉ.7.41ల 8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటున్నారు.అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు ఏదైనా పని మొదలు పెడితే సక్రమంగా సాగుతుంది.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.సంతానం గురించి ఆలోచనలు చేస్తారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని విషయాలు జాగ్రత్తగా ఉండాలి.ఏదైనా పని మొదలు పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి.లేదా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ప్రయాణం చేయడం వల్ల మీకు అనుకూలంగా ఉంటుంది.తీరిక లేని సమయం గడపడం వల్ల విశ్రాంతి దొరుకుతుంది.అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో గడపడానికి సమయాన్ని పాటించాలి.వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉండాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకు ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి.ఆరోగ్య సమస్య వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మీ ప్రాణస్నేహితుడు నుంచి సహాయం అందుతుంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది.అనవసరమైన ఆలోచనలతో సతమతమవుతారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలి.

కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో ఇతరుల నుండి సహాయం అందుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టడానికి సమయము అనుకూలమైనది.మీకు ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

చేజారిన వస్తువులు దొరికే అవకాశం ఉంది.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో అనుకూలంగా ఉంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ వ్యక్తిత్వం పట్ల మీకు మంచి గౌరవం అందుతుంది.కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.దైవ దర్శనాలలో పాల్గొంటారు.మీరు అప్పుగా తీసుకున్న వారికి డబ్బులు అందిస్తారు.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ఆర్థికంగా కొన్ని లాభాలు అందడం వల్ల కొన్ని ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.మీరు పని చేసే చోట ప్రశంసలు ఎదురవుతాయి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

మకరం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని లాభాలు అందుకుంటారు.అనవసరమైన వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేస్తారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచించాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు మీ స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.కొన్ని దూర ప్రయాణాలు చేసే ముందు మీ విలువైన వస్తువులను చాలా జాగ్రత్తగా కాపాడుకోవడమే మంచిది.లేదంటే కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉంది.తొందరపడిన వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

మీనం:

Telugu Horoscope, Jathakam, June-Latest News - Telugu

ఈరోజు మీరు గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.కొందరి ముఖ్యమైన వ్యక్తులు కలుస్తారు.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.

తరచూ మీ నిర్ణయాలను మార్చుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube