తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు 29, గురువారం 2024

ఈ రోజు పంచాంగం ( Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.03

 Telugu Daily Astrology Prediction Telegu Rasi Phalalu August 29 Thursday 2024, A-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.6.33

రాహుకాలం: మ.1.30 ల3.00

అమృత ఘడియలు: ఉ.6.33 ల7.22

దుర్ముహూర్తం: ఉ.10.00 ల10.48 మ2.48 ల3.36

మేషం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుం.బంధుమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.కుటుంబసమస్యలు చికాకు పరుస్తాయి.అనారోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు.ముఖ్యమైన వ్యవహారాలు ముందుకు సాగవు.వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.

వృషభం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు.ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.మిత్రులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి.చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది.గృహ విషయమై ఆలోచనలు స్థిరంగా ఉండవు.స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నవి.

మిథునం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి.సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తా.ఇంటాబయట అనుకూల వాతావరణం ఉంటుంది.చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

కర్కాటకం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు ఆప్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.ఆర్థికంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి.చేపట్టిన పనులలో అనుకూల వాతావరణం ఉంటుంది.

ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.

సింహం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు నూతన రుణాలు చేస్తారు.బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో విభేదాలు కలుగుతాయి ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.కొన్ని పనులు మధ్యలో వాయిదా పడతాయి.

ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి.ఉద్యోగాలలో అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది.

కన్య:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు హాజరవుతారు.సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.

సమాజంలో పలుకుబడి పెరుగుతుంది.చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.

నూతన వాహన యోగం ఉన్నది.ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు.

తుల:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది.నేత్ర ఉదర అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది.చేపట్టిన వ్యవహారాలలో అవరోధాలు కలుగుతాయి.మిత్రులతో ఊహించని కలహాలు కలుగుతాయి.వ్యాపారాలు, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

వృశ్చికం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.దాయాదులతో భూవివాదాలు పరిష్కారమౌతాయి.సంఘంలో ఆదరణ పెరుగుతుంది.చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది.చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

ధనుస్సు:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు ముఖ్యమైన వ్యవహారాలు శ్రమతో కానీ పూర్తి కావు.కొన్నిపనులు వాయిదా వేస్తారు.ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది.

ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు.

మకరం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు వృత్తి వ్యాపారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు.ఇంటాబయట బాధ్యతలు పెరుగుతాయి.కుటుంబ పెద్దల ఆరోగ్యం విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.వ్యాపారాలు కొంత మందగిస్తాయి.ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కుంభం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.ఉద్యోగమున అధికారులతో చర్చలు సఫలం అవుతాయి.

దూరపు బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది.వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

మీనం:

Telugu Thursday, Astrologer, Astrology, August Thursday, Horoscope, Panchangam,

ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి.చేపట్టిన పనులు సజావుగా సాగుతాయి.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.

ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి.నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube