యోని గురించి మీకు తెలియని విషయాలు

యోని ఇటు స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో భాగంగా, అటు కామోద్రేక కేంద్రంగా పని చేస్తుంది.మానవాళి సృష్టికి కేంద్రమైన యోని గురించి ఎన్నో పుస్తకాల్లో చాలా గొప్పగా రాసారు.

 Amazing Facts About Vagina Details, Vagina, Interesting Facts, Vagina Nerve Endi-TeluguStop.com

కండరాలతో నిర్మించబడిన ఈ స్త్రీ జననాంగం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు ఇప్పుడు తెలుసుకోండి.

* యోనిని ఆంగ్లంలో “Vagina” అని అంటారు.

లాటిన్ భాషలోంచి వచ్చిన ఈ పదానికి అర్థం కత్తిని కప్పడానికి ఉపయోగించేది అని.

* సెక్స్ సమయంలో, బిడ్డకు జన్మనిచ్చే సమయంలో యోని విచ్చుకునేలా ఈ అంగం యొక్క కండరాల నిర్మాణం ఉంటుంది.

* పురుషుడి అంగంలో 4000 నెర్వ్ ఎండింగ్స్ ఉంటే, స్త్రీ యోనిలో దానికి 8000 నెర్వ్ ఎండిగ్స్ ఉంటాయి.

* స్త్రీ యోనిలో, షార్క్ లో ఉన్న కామన్ పదార్థం స్క్వలీన్.

ఇది యోనిలో లూబ్రికేషన్ కి పనికివస్తుంది.

* “పెనిస్ కాప్టివస్” అంటే అంగం యోని లోంచి అంగం బయటకి రాకపోవడం.

ఇలా జరిగే అవకాశం చాలా అరుదుగా ఉంటుంది.

* సొంతంగా శుభ్రం చేసుకునే శక్తి ఉంటుంది యోనికి.

నెచురల్ సీక్రేషన్స్, డిశ్చార్జ్ అందుకే యోనిలో అవుతుంటాయి.అయితే దుర్వాసన రావడం, గట్టిగా ఉండే పదార్థం బయటకి రావడం మాత్రం చెడు ఆహారపు అలావట్ల వలన జరుగుతుంది.

* యోని లేకుండా ఆడబిడ్డ పుడితే ఆ కండీషన్ ని “వెజినల్ ఎజ్ నెసిస్” అని అంటారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube