యోని గురించి మీకు తెలియని విషయాలు

యోని గురించి మీకు తెలియని విషయాలు

యోని ఇటు స్త్రీ జననేంద్రియ వ్యవస్థలో భాగంగా, అటు కామోద్రేక కేంద్రంగా పని చేస్తుంది.

యోని గురించి మీకు తెలియని విషయాలు

మానవాళి సృష్టికి కేంద్రమైన యోని గురించి ఎన్నో పుస్తకాల్లో చాలా గొప్పగా రాసారు.

యోని గురించి మీకు తెలియని విషయాలు

కండరాలతో నిర్మించబడిన ఈ స్త్రీ జననాంగం గురించి కొన్ని అద్భుతమైన విషయాలు ఇప్పుడు తెలుసుకోండి.

* యోనిని ఆంగ్లంలో "Vagina" అని అంటారు.లాటిన్ భాషలోంచి వచ్చిన ఈ పదానికి అర్థం కత్తిని కప్పడానికి ఉపయోగించేది అని.

* సెక్స్ సమయంలో, బిడ్డకు జన్మనిచ్చే సమయంలో యోని విచ్చుకునేలా ఈ అంగం యొక్క కండరాల నిర్మాణం ఉంటుంది.

* పురుషుడి అంగంలో 4000 నెర్వ్ ఎండింగ్స్ ఉంటే, స్త్రీ యోనిలో దానికి 8000 నెర్వ్ ఎండిగ్స్ ఉంటాయి.

* స్త్రీ యోనిలో, షార్క్ లో ఉన్న కామన్ పదార్థం స్క్వలీన్.ఇది యోనిలో లూబ్రికేషన్ కి పనికివస్తుంది.

* "పెనిస్ కాప్టివస్" అంటే అంగం యోని లోంచి అంగం బయటకి రాకపోవడం.

ఇలా జరిగే అవకాశం చాలా అరుదుగా ఉంటుంది.* సొంతంగా శుభ్రం చేసుకునే శక్తి ఉంటుంది యోనికి.

నెచురల్ సీక్రేషన్స్, డిశ్చార్జ్ అందుకే యోనిలో అవుతుంటాయి.అయితే దుర్వాసన రావడం, గట్టిగా ఉండే పదార్థం బయటకి రావడం మాత్రం చెడు ఆహారపు అలావట్ల వలన జరుగుతుంది.

* యోని లేకుండా ఆడబిడ్డ పుడితే ఆ కండీషన్ ని "వెజినల్ ఎజ్ నెసిస్" అని అంటారు.

ది ప్యారడైజ్ లో నాని లుక్ వెనుక అసలు కథ ఇదేనా.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?