తెలుగు రాశి ఫలాలు, పంచాంగం -జూలై 30, శుక్రవారం 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.40

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu July 30 Friday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.33

రాహుకాలం:ఉ.10.30 ల12.00

అమృత ఘడియలు: ఉ.9.15ల10.15,సా.4.40ల6.00

దుర్ముహూర్తం: ఉ.8.24ల9.12,ప.12.24ల1.12

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏదైనా పని మొదలు పెట్టేటప్పుడు కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకోవాలి.లేదంటే కొన్ని సమస్యలు ఎదురవుతాయి.కొన్ని విషయాల పట్ల ఎక్కువగా ఆలోచించకండి.

కుటుంబ సభ్యుల ఆరోగ్య సమస్య గురించి తీసుకోవాలి.ఈరోజు ఓ శుభవార్త వింటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంది.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.సమయాన్ని వృథా చేయకూడదు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయం తీసుకుంటారు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా దానిని అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.మనశ్శాంతి కోల్పోకూడదు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.ఇతరులతో మాట్లాడే ముందు ఆలోచించాలి.మీరు పనిచేసే చోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.

కొన్ని ప్రయాణాలు వాయిదా వేస్తారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.ఈరోజు ఉద్యోగస్తులు ఎక్కువగా కష్టపడాలి.

కన్య:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.శత్రువులకు దూరంగా ఉండాలి.

కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపుతారు.దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.

తులా:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించాలి.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా పూర్తి చేస్తారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో స్నేహితుల నిర్ణయాలు తీసుకుంటారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఓ శుభవార్త వింటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇంటికి సంబంధించిన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకండి.

మకరం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.వారితో కూడా కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఎక్కువగా భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, Jathakam, July Friday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కొత్త పరిచయాలు చేసుకుంటారు.మీ వ్యక్తిత్వం పట్ల మంచి గౌరవాన్ని అందుకుంటారు.కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు రకరకాల ఆలోచనలు వస్తుంటాయి.కుటుంబ సభ్యులతో వాటిని పరిష్కరించుకోవడం మంచిది.సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube