తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 5, ఆదివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.50

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 05 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.09

రాహుకాలం:సా.4.30 ల6.00 వరకు

అమృత ఘడియలు:ఉ.6.00 ల11.00 మ2.00 సా4.00.

దుర్ముహూర్తం:సా.5.02 ల5.53వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని పనులు వాయిదా పడతాయి.దీనివల్ల చింత చెందాల్సిన పనిలేదు.కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.దేవదర్శనాల వంటి ప్రయాణాలు చేస్తారు.మీ పాత స్నేహితులతో కలిసి కొన్ని పనులు పూర్తి చేస్తారు.

వృషభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన వస్తువులు కొనడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.తొందర పడేటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేయడం మంచిది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయాల్లో కొన్ని పనులు వాయిదా వేయడం మంచిది.

మిథునం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనుకోకుండా కొన్ని పరిచయాలు చేసుకుంటారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.వ్యాపారస్తులకు పనులు త్వరగా పూర్తి అవుతాయి.

పిల్లల భవిష్యత్తు గురించి ఇతరుల నుండి సలహాలు తీసుకోవాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.

కర్కాటకం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ధైర్యంతో ముందుకు వెళ్తే అంతా మంచే జరుగుతుంది.

సింహం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి నిర్ణయాలు తీసుకోవాలి.వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అవసరం లేని వస్తువులు కొనుగోలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కలిసి ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి.వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు త్వరగా పూర్తవుతాయి.

తులా:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా ఉంటారు.ఆరోగ్యం పట్ల అనుకూలంగా ఉంది.

కొందరి ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు.కొన్ని కొత్త విషయాలు తెలుసుకుంటారు.చాలా సంతోషంగా ఉంటారు.

వృశ్చికం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేయాలని అనుకుంటారు.కానీ కొన్ని కారణాల వల్ల పనులు వాయిదా పడతాయి.దీనివల్ల నిరుత్సాహం చెందుతారు.కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది.

ధనస్సు:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకోకుండా పాత స్నేహితులు కలుస్తారు.వారితో కలిసి కాస్త సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు జరుగుతాయి.ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తే అంతా మంచి జరుగుతుంది.

మకరం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేసుకుంటారు.దీనివల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల గురించి చర్చించాలి.వ్యాపారస్తులకు ఈరోజు అనుకూలంగా ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలి.కొన్ని దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

వ్యాపారస్తులకు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి.మీరు పని చేస్తే చోట అనుకూలంగా ఉంటుంది.

మీనం:

Telugu Horoscope, February, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు కొన్ని విలువైన వస్తువులు కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు.కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని గడపాలి.వ్యాపార పెట్టుబడి విషయాల్లో కొన్ని పనులు త్వరగా పూర్తవుతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube