రెండు అంతకు మించి సినిమాలు చేస్తున్న టాలీవుడ్ హీరోలు వీరే..

గతంతో ఏడాదికి ఒక్క సినిమా చేసేందుకే హీరోలు నానా ఇబ్బందులు పడేవారు.కానీ ఇప్పుడు.

 Tollywood Heros Who Are Working On More Than One Film, Tollywood Heroes, More Th-TeluguStop.com

ఒకేసారి రెండు మూడు సినిమాలకు కమిట్ అవుతున్నారు.అంతేకాదు.

అన్ని సినిమాలను ఒకే సారి సెట్స్ మీదికి తీసుకొస్తున్నారు.ప్రస్తుతం టాలీవుడ్ లో రెండు సినిమాలు.

అంతకంటే ఎక్కువ సినిమాలు చేస్తున్న వారి సంఖ్య చాలా ఎక్కువగానే ఉంది.సుమారు 10 మందికి పైగా హీరోల చేతిలో రెండు సినిమా ఉన్నాయి.

చిరంజీవి, ప్రభాస్, పవన్ కల్యాణ్, రామ్ చరణ్ సహా చాలా మంది చేతిలో ఒకేసారి రెండుకు మించి సినిమాలున్నాయి.ఒకప్పుడు ఏడాదికి ఒకే సినిమా చేస్తాడనే పేరున్న పవన్ కల్యాణ్ సైతం ప్రస్తుతం నాలుగు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అందులో రెండు సినిమాలు ఒకేసారి కంప్లీట్ అయ్యాయి.డే టైంలో ఒక సినిమా.

నైట్ టైంలో మరోసినిమా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో రెండుకు మించి సినిమాలు చేస్తున్న హీరోలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం…

*ప్రభాస్

Telugu Chiranjeevi, Gopichand, Naga Chaitanya, Nani, Pawan Kalyan, Ram Charan, R

రాధే శ్యామ్, సలార్, ఆదిపురుష్, 2022లో నాగ్ అశ్విన్ మూవీ.

* పవన్ కల్యాణ్

Telugu Chiranjeevi, Gopichand, Naga Chaitanya, Nani, Pawan Kalyan, Ram Charan, R

హరిహర వీరమల్లు, భీమ్లా నాయక్, అనంతరం హరీష్ శంకర్ మూవీ

* చిరంజీవి

Telugu Chiranjeevi, Gopichand, Naga Chaitanya, Nani, Pawan Kalyan, Ram Charan, R

గాడ్ ఫాదర్, ఆచార్య, అనంతరం బాబీ, భోళా శంకర్ సినిమాలు

*నాగ చైతన్య

Telugu Chiranjeevi, Gopichand, Naga Chaitanya, Nani, Pawan Kalyan, Ram Charan, R

లవ్ స్టోరీ, థ్యాంక్యూ, అనంతరం అమీర్ ఖాన్ లాల్ సింగ్ ఛద్దా మూవీ

*రామ్ చరణ్

Telugu Chiranjeevi, Gopichand, Naga Chaitanya, Nani, Pawan Kalyan, Ram Charan, R

ఆర్ఆర్ఆర్, శంకర్ సినిమా, అనంతరం గౌతమ్ తిన్ననూరి సినిమా

*వెంకటేష్

Telugu Chiranjeevi, Gopichand, Naga Chaitanya, Nani, Pawan Kalyan, Ram Charan, R

నారప్ప, ఎఫ్-3, దృశ్యం-2

*నాని

Telugu Chiranjeevi, Gopichand, Naga Chaitanya, Nani, Pawan Kalyan, Ram Charan, R

టక్ జగదీష్‌, శ్యామ్ సింగరాయ్, అంటే సుందరానికి సినిమా

*వరుణ్ తేజ్

Telugu Chiranjeevi, Gopichand, Naga Chaitanya, Nani, Pawan Kalyan, Ram Charan, R

గని, ఎఫ్ -3

*రవితేజ

Telugu Chiranjeevi, Gopichand, Naga Chaitanya, Nani, Pawan Kalyan, Ram Charan, R

ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ

*గోపీచంద్

Telugu Chiranjeevi, Gopichand, Naga Chaitanya, Nani, Pawan Kalyan, Ram Charan, R

సీటీమార్, పక్కా కమర్షియల్, శ్రీవాస్ సినిమా

టాలీవుడ్ లోని చాలా మంది హీరోలు ప్రస్తుతం ఫుల్ బిజీగా గడుపుతున్నారు.చేతినిండ సినిమాలతో మంచి జోష్ ఫుల్ గా ముందుకు సాగుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube