వెంకటేష్ మళ్ళీ ఫ్యామిలీ జానర్ లోనే సినిమాలు చేయాబోతున్నాడా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు.మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటున్న ఈ స్టార్ హీరోలు అందరూ వాళ్ళను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు.

 Is Venkatesh Going To Do Films In The Family Genre Again , Venkatesh , Family Ge-TeluguStop.com

మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.

Telugu Genre, Venkatesh Genre, Tollywood, Venkatesh-Movie

ఇక ఏది ఏమైనా కూడా వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవడంలో సూపర్ సక్సెస్ ని సాధించిన వారు చాలామంది ఉన్నారు.ఇక అలాంటి సందర్భంలోనే తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న చాలామంది హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నారు.ఇక వెంకటేష్( Venkatesh ) లాంటి నటుడు దాదాపు ఇండస్ట్రీకి వచ్చి 35 సంవత్సరాల పైన అవుతున్నప్పటికి ఇప్పుడు కూడా ఆయన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లను చేస్తూ ముందుకు సాగుతూ ఉండటం విశేషం…తన స్ట్రాంగ్ పాయింట్ ఏంటో తెలుసుకున్న వెంకటేష్ ఇప్పుడు అలాంటి జోనర్ లోనే మరికొన్ని సినిమాలను కూడా తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నాడు.

 Is Venkatesh Going To Do Films In The Family Genre Again , Venkatesh , Family Ge-TeluguStop.com

ఇక రీసెంట్ గా ‘సంక్రాంతికి వస్తున్నాం’( Sankranthiki vastunnam ) అనే సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న ఆయన ఇకమీదట కూడా ఇక ఇలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

Telugu Genre, Venkatesh Genre, Tollywood, Venkatesh-Movie

మరి ఇది ఏమైనా కూడా వెంకటేష్ రాబోయే సినిమాలతో మంచి విజయాలను సాధిస్తే ఆయనకంటూ భారీ గుర్తింపైతే వస్తుంది.లేకపోతే మాత్రం ఆయన చాలావరకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చు…ఇక ఏది ఏమైనా కూడా భారీ విజయాలను సాధించాల్సిన అవసరం అయితే ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనేది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube