తెలుగు సినిమా ఇండస్ట్రీలో తమదైన రీతిలో సత్తా చాటుకుంటూ ముందుకు సాగుతున్న చాలామంది దర్శకులు సైతం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు మరి ఏది ఏమైనా కూడా తమదైన రీతిలో సత్త చాటుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నారు.మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న దర్శకులు మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం.

ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కమర్షియల్ డైరెక్టర్లు మంచి విజయాలను సాధిస్తూ ముందుకు సాగుతున్నారు.ఇక ఇలాంటి సందర్భంలోనే వైవిధ్యభరితమైన సినిమాలు చేసి మంచి డైరెక్టర్ గా గుర్తింపు సంపాదించుకున్న దేవకట్ట( Devakatta ) లాంటి దర్శకుడు మాత్రం సినిమా ఇండస్ట్రీలో పెద్దగా కనిపించడం లేదు.ఇక ఆయన ఎంటైర్ కెరియర్ లో ప్రస్థానం, ఆటోనగర్ సూర్య, రిపబ్లిక్ ( Prasthanam, Autonagar Surya, Republic )లాంటి భారీ సినిమాలను చేసి మంచి విజయాలను సాధించాడు.ఇక ఇప్పటికైనా భారీ విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో వాళ్ళు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఇక తను అనుకున్నట్టుగానే ఆయన భారీ సినిమాలను చేసి మంచి విజయాన్ని అందుకుంటాడా? లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది.అయితే డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )నటిస్తున్నాడు అంటు అప్పట్లో ఒక వార్త అయితే సోషల్ మీడియాలో విపరీతంగా చెక్కర్లు కొట్టింది.కానీ ఆ న్యూస్ లో నిజం లేదనే విషయం ఇప్పుడు చాలా స్పష్టంగా తెలుస్తోంది… ప్రస్తుతం దేవకట్ట తనను తాను ప్రూవ్ చేసుకోవాలంటే మాత్రం మరొక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన అవసరమైతే ఉంది…చూడాలి మరి ఇక మీదట ఆయన చేసే సినిమాలతో ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాడు తద్వారా ఆయన స్టార్ డైరెక్టర్ అవుతాడా లేదా అనేది…