బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబోలో వస్తున్న సినిమాలో విలన్ గా చేస్తున్న స్టార్ హీరో...

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీ విని ఎరుగని రీతిలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకుంటున్నారు.మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు…మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న చాలామంది హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

 Boyapati Srinu Balayya Babu Is The Star Hero Who Is Playing The Villain In The M-TeluguStop.com

సీనియర్ హీరోలైన బాలయ్య బాబు( Balayya Babu ) సైతం ప్రస్తుతం వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.

Telugu Akhanda, Balayya Babu, Boyapati Srinu, Boyapatisrinu, Tollywood-Movie

మరి ఇప్పుడు ఆయన బోయపాటి శ్రీను( Boyapati Srinu ) డైరెక్షన్ లో చేస్తున్న ‘అఖండ 2’ సినిమా ( ‘Akhanda 2’ movie )కూడా భారీ విజయాన్ని సాధించగా ముందుకు సాగుతూ ఉండటం విశేషం…మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం బాలయ్య బాబు లాంటి హీరోను హ్యాండిల్ చేయగలిగే దర్శకులు కొంతమంది మాత్రమే ఉన్నారనే చెప్పాలి.ముఖ్యంగా బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే దానికి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఇటు బోయపాటి శ్రీను, అటు బాలయ్య బాబు ఇద్దరు కూడా చాలా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నారు.

 Boyapati Srinu Balayya Babu Is The Star Hero Who Is Playing The Villain In The M-TeluguStop.com
Telugu Akhanda, Balayya Babu, Boyapati Srinu, Boyapatisrinu, Tollywood-Movie

ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడంతో ఇప్పుడు రాబోయే సినిమాల మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి.ఇక ఈ సినిమాలో విలన్ గా తమిళ్ స్టార్ హీరో అయిన విశాల్ ను తీసుకోవాలనే ఆలోచనలో బోయపాటి శ్రీను ఉన్నట్టుగా తెలుస్తోంది.మరి విశాల్ ఈ సినిమాలో నటిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube