బోయపాటి శ్రీను బాలయ్య బాబు కాంబోలో వస్తున్న సినిమాలో విలన్ గా చేస్తున్న స్టార్ హీరో…
TeluguStop.com
ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కనీ విని ఎరుగని రీతిలో చాలామంది హీరోలు స్టార్ హీరోలుగా గుర్తింపును సంపాదించుకుంటున్నారు.
మరి ఇలాంటి సందర్భంలోనే వాళ్ళు చేస్తున్న సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరించడమే కాకుండా తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం కూడా చేస్తున్నారు.
మరి ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్న చాలామంది హీరోలు సైతం వాళ్ళకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
సీనియర్ హీరోలైన బాలయ్య బాబు( Balayya Babu ) సైతం ప్రస్తుతం వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతున్నాడు.
"""/" /
మరి ఇప్పుడు ఆయన బోయపాటి శ్రీను( Boyapati Srinu ) డైరెక్షన్ లో చేస్తున్న 'అఖండ 2' సినిమా ( 'Akhanda 2' Movie )కూడా భారీ విజయాన్ని సాధించగా ముందుకు సాగుతూ ఉండటం విశేషం.
మరి ఏది ఏమైనా కూడా ప్రస్తుతం బాలయ్య బాబు లాంటి హీరోను హ్యాండిల్ చేయగలిగే దర్శకులు కొంతమంది మాత్రమే ఉన్నారనే చెప్పాలి.
ముఖ్యంగా బోయపాటి బాలయ్య బాబు కాంబినేషన్ లో వస్తున్న సినిమా అంటే దానికి చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది.
ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ఇటు బోయపాటి శ్రీను, అటు బాలయ్య బాబు ఇద్దరు కూడా చాలా మంచి గుర్తింపునైతే సంపాదించుకున్నారు.
"""/" /
ఇక మొత్తానికైతే వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ సక్సెస్ సాధించడంతో ఇప్పుడు రాబోయే సినిమాల మీద కూడా మంచి అంచనాలైతే ఉన్నాయి.
ఇక ఈ సినిమాలో విలన్ గా తమిళ్ స్టార్ హీరో అయిన విశాల్ ను తీసుకోవాలనే ఆలోచనలో బోయపాటి శ్రీను ఉన్నట్టుగా తెలుస్తోంది.
మరి విశాల్ ఈ సినిమాలో నటిస్తాడా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
కన్నప్ప లో మోహన్ బాబు పాత్ర హైలెట్ గా నిలువనుందా..?