ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):
సూర్యోదయం: ఉదయం 5.45
సూర్యాస్తమయం: సాయంత్రం 06.43
రాహుకాలం:ఉ.10.30 మ12.00
అమృత ఘడియలు:ఉ.6.00 ల8.00 సా4.00 ల6.00
దుర్ముహూర్తం:ఉ.8.32 ల9.23 మ12.48 ల 1.39
ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):
మేషం:
<img src="https://telugustop.com/wp-content/uploads/2023/05/meesha-rashi-phalalu-MAY-2023.jpeg” />ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.విదేశీ ప్రయాణాలు చేసే ఆలోచనలో ఉంటారు.
సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులు సలహాలు తీసుకోవాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.
వృషభం:
ఈరోజు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.బయట వ్యక్తుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.
మిథునం:</strong> ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.ఇంటి నిర్మాణం గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.
వారితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.
కర్కాటకం:
ఈరోజు మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.
సింహం:
ఈరోజు మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.దూర ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు మంచిది.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని కొత్త పనులు ప్రారంభించాలి.కను దృష్టి ఎక్కువగా ఉంటుంది.ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.
కన్య:
ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.ఇంటి నిర్మాణం గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.వారితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.
తులా:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కొన్ని కొత్త పనులు ప్రారంభించడం వల్ల అనుకూలంగా ఉంటుంది.
దూరప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకండి.
వృశ్చికం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.
వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.ఈ రోజు సమయాన్ని కాపాడుకోవాలి.లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.
ధనస్సు:
ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.
శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.
ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.జాగ్రత్తగా ఉండాలి.
మకరం:
ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు.
కుంభం:
ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు రావడంతో సంతోషంగా గడుపుతారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.
మీనం:
ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.
ఇతరులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.
వారితో సమయాన్ని గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.
LATEST NEWS - TELUGU
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
> ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.ఇంటి నిర్మాణం గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.