తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జూన్ 2, శుక్రవారం 2023

H3 Class=subheader-styleఈ రోజు పంచాంగం (Today's Telugu Panchangam):/h3p

సూర్యోదయం: ఉదయం 5.

45

సూర్యాస్తమయం: సాయంత్రం 06.43

రాహుకాలం:ఉ.

10.30 మ12.

00

అమృత ఘడియలు:ఉ.6.

00 ల8.00 సా4.

00 ల6.00

దుర్ముహూర్తం:ఉ.

8.32 ల9.

23 మ12.48 ల 1.

39

H3 Class=subheader-styleఈ రోజు రాశి ఫలాలు(Today's Telugu Rasi Phalalu):/h3p

H3 Class=subheader-styleమేషం:/h3p ""<img Src="https://telugustop!--com/wp-content/uploads/2023/05/meesha-rashi-phalalu-MAY-2023!--jpeg" /> ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి.

కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు.విదేశీ ప్రయాణాలు చేసే ఆలోచనలో ఉంటారు.

సొంత నిర్ణయాలు కాకుండా కుటుంబ సభ్యులు సలహాలు తీసుకోవాలి.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.

H3 Class=subheader-styleవృషభం:/h3p """/" / ఈరోజు మీరు ఉద్యోగం కోసం ప్రయత్నించాలి.కొన్ని దూరపు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండటం మంచిది.

స్నేహితులతో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.బయట వ్యక్తుల వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమిథునం:</strong """/" /> ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

ఇంటి నిర్మాణం గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

వారితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఉత్సాహపరిచే కార్యక్రమాల్లో పాల్గొంటారు.

H3 Class=subheader-styleకర్కాటకం:/h3p """/" /ఈరోజు మీరు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండటం మంచిది.

ఇరుగుపొరుగు వారితో వాదనలకు దిగకండి.కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయి.

ఉద్యోగంలో కొన్ని అడ్డంకులు ఎదుర్కొంటారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

H3 Class=subheader-styleసింహం:/h3p """/" / ఈరోజు మీకు ప్రమాదం జరిగే అవకాశం ఉంది.

దూర ప్రయాణం చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు మంచిది.పిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కొన్ని కొత్త పనులు ప్రారంభించాలి.కను దృష్టి ఎక్కువగా ఉంటుంది.

ఇతరులతో మీ వ్యక్తిగత విషయాలను పంచుకోకండి.

H3 Class=subheader-styleకన్య:/h3p """/" /ఈరోజు మీరు సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది.

ఇంటి నిర్మాణం గురించి కుటుంబ సభ్యులతో చర్చలు చేస్తారు.కొందరి గొప్ప వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి.

వారితో కలిసి బయట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు అవుతుంది.

H3 Class=subheader-styleతులా:/h3p """/" / ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడం వల్ల అనుకూలంగా ఉంటుంది.దూరప్రయాణాలు చేసేటప్పుడు కొత్త పరిచయాలు ఏర్పడతాయి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.ఇతరుల విషయాలు జోక్యం చేసుకోకండి.

H3 Class=subheader-styleవృశ్చికం:/h3p """/" /ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

కొన్ని కొత్త పనులు ప్రారంభిస్తారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో ఆలోచనలు చేయాలి.ఈ రోజు సమయాన్ని కాపాడుకోవాలి.

లేదంటే కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

H3 Class=subheader-styleధనస్సు:/h3p """/" /ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.

ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

శత్రువుల కు దూరంగా ఉండాలి.అనవసరంగా ఇతరులతో వాదనలకు దిగకండి.

ఈరోజు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.జాగ్రత్తగా ఉండాలి.

H3 Class=subheader-styleమకరం:/h3p """/" /ఈరోజు మీరు తీసుకునే నిర్ణయం బట్టి మీ భవిష్యత్తు ఉంటుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీరు పనిచేసే చోట సమయాన్ని కాలక్షేపం చేస్తారు.

గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలు అందుకుంటారు.

H3 Class=subheader-styleకుంభం:/h3p """/" / ఈరోజు మీరు ఆర్థికంగా ఎక్కువ లాభాలు అందుకుంటారు.

ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులు కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో ప్రయాణాలు చేస్తారు.

అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు రావడంతో సంతోషంగా గడుపుతారు.కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

H3 Class=subheader-styleమీనం:/h3p """/" / ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.అనవసరమైన విషయాలకు దూరంగా ఉండాలి.

ఇతరులతో వాదనలకు దిగకండి.అనుకోకుండా మీ స్నేహితులు కలుస్తారు.

వారితో సమయాన్ని గడుపుతారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

ఆర్లింగ్టన్ స్మశాన వాటికకు ట్రంప్.. అది పొలిటికల్ స్టంటేనన్న కమలా హారిస్