గురువారం రోజు బీరువాలో ఈ వస్తువులను ఉంచితే ఆర్థిక సమస్యలన్ని దూరం..!

వాస్తు ప్రకారం నడుచుకోవడం వల్ల చాలా రకాల సమస్యలను దూరం చేసుకోవచ్చు.ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది.

 If You Keep These Things In Almirah On Thursday, All The Financial Problems Wi-TeluguStop.com

అలాంటి సమస్యలు అన్నిటికీ కూడా వాస్తు ద్వారా పరిష్కారం దొరుకుతుంది.ఈ ముఖ్యమైన నియమాలను పాటించడం వల్ల ఏ సమస్యలు లేకుండా ఆనందంగా జీవించవచ్చు.

ఆ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.గురువారం రోజు ఈ విధంగా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడవచ్చు అని వాస్తు పండితులు చెబుతున్నారు.

Telugu Almirah, Coconut, Lakshmi Devi, Puja, Thursday, Vastu, Vastu Tips, Vishnu

ఈ ముఖ్యమైన వాస్తు నియమాలను పాటించడం వల్ల ఆర్థిక ఇబ్బందుల నుంచి కుటుంబ సమస్యల వరకు ప్రతి దానికి కూడా పరిష్కారం ఉంటుంది.ముఖ్యంగా చెప్పాలంటే గురువారం రోజు శివాలయానికి వెళ్లి శివలింగం మీద పెట్టి ఆ కొబ్బరి కాయ( Coconut ) ను బీరువాలో పెడితే చాలా మేలు జరుగుతుంది.ముఖ్యమైన రోజుల్లో ఈ కొబ్బరికాయను పూజించడం వల్ల చాలా చక్కటి ఫలితాలను పొందవచ్చు.విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి తులసి దళాల( vishnu murthy )ను గురువారం రోజు పెట్టి పూజిస్తే చక్కటి ఫలితం పొందవచ్చు.

తులసి దళాలతో పాటు పూల తో కూడా పూజ చేయాలి.పూజ అయిన తర్వాత తులసి దళాలను, పూలను బీరువాలో( Almirah ) పెట్టడం ఎంతో మంచిది.

Telugu Almirah, Coconut, Lakshmi Devi, Puja, Thursday, Vastu, Vastu Tips, Vishnu

చైత్ర పూర్ణిమ రోజు సత్యనారాయణ స్వామిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది.అలాగే వాస్తు దోషాలు దూరమై ఆర్టిక ఇబ్బందుల నుంచి త్వరగా బయటపడవచ్చు.అలాగే గురువారం రోజు విష్ణుమూర్తికి తాంబూలంలో పెట్టే చెక్కని పెట్టి పూజించిన తర్వాత కాస్త గంధం తిలకాన్ని పెట్టి బీరువాలో పెట్టుకుంటే సమస్యలన్నీ దూరమైపోతాయి.అందువల్ల గురువారం రోజు ఈ విధంగా చేయడం ఎంతో మంచిది.

అంతేకాకుండా గురువారం రోజు ఎర్రటి గుడ్డని బీరువాలో పెడితే చాలా మంచి జరుగుతుంది.గురువారం రోజు కలశం కింద ఎర్రని గుడ్డని ఉంచి ఆ గుడ్డను బీరువాలో ఉంచితే ఆర్థిక సమస్యలతో పాటు చాలా రకాల సమస్యలు కూడా దూరమవుతాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube