తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - మే 6, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.51

 Daily Horoscope, Jathakam, May 06  2023, పంచాంగం, రాశి ఫ-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.33

రాహుకాలం:ఉ.9.00 ల10.30 వరకు

అమృత ఘడియలు:విశాఖ మంచిది కాదు.

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు తొందరపడి ఆలోచించడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి.కుటుంబ సభ్యులతో వాదనకు దిగే అవకాశం ఉంది.ఆర్థికంగా పొదుపు చేయాలి.

మీ వ్యక్తిత్వం పట్ల వ్యతిరేకమైన మాటలు ఎదుర్కొంటారు.వ్యాపారస్తులు ఇతరుల సహాయం తీసుకుంటారు.

వృషభం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.ఆర్థికంగా లాభాలు అందుకుంటారు.కొన్ని ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు.కొన్ని విషయాలలో బాగా దృష్టి పెడతారు.ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.వారితో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఎక్కువగా ఖర్చులు చేస్తారు.అనవసరమైన వస్తువులు ఎక్కువగా కొంటారు.

భవిష్యత్తు గురించి కొన్ని ఆలోచనలు చేస్తారు.దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉండటం మంచిది.మీ విలువైన సమయాన్ని అనవసరంగా వృధా చేయకండి.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి.కొన్ని ముఖ్యమైన విషయాల గురించి పెద్దల నిర్ణయాలు తీసుకుంటారు.

ఈరోజు మీరు ఎక్కువగా కష్టపడితే మంచి ఫలితాలు అందుకుంటారు.చాలా ఉత్సాహంగా ఉంటారు.

సింహం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు.అనుకున్న పనులన్నీ త్వరగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.మీ వ్యక్తిత్వం పట్ల మంచి పేరు సంపాదించుకుంటారు.ఇతరులను ఎక్కువగా నమ్మకూడదు.స్నేహితులతో సమయాన్ని కాలక్షేపం చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.

అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

అనుకోకుండా మీ స్నేహితులు కలిసే అవకాశం ఉంది.ఆర్థికంగా కొంత డబ్బు ఖర్చు చేస్తారు.

తులా:

Telugu Horoscope, Jathakam-Latest News - Teluguఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.ఈరోజు పని విషయంలో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని పనులు వాయిదా వేస్తారు.ఆర్థికంగా పొదుపు చేయడం మంచిది.లేదంటే నష్టాలు ఎదుర్కొంటారు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.ఈరోజు మీరు కొన్ని ప్రయాణాలు చేయడం వల్ల అనుకూలంగా ఉంటుంది.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా అనుకున్న సమయం కంటే ముందే పూర్తి చేస్తారు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.ఈరోజు మీరు మీకు ఇష్టమైన వ్యక్తులను కలుస్తారు.వారితో సమయాన్ని గడుపుతారు.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు.పెద్దవారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి.

మకరం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.కొన్ని పనులు నిర్లక్ష్యం చేస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపాలి.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచించకూడదు.ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలి.లేదంటే కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు.

కుంభం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంటుంది.కొన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండడమే మంచిది.మీ తల్లిదండ్రులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

దూరపు బంధువుల నుండి ఆహ్వానాలు అందుకుంటారు.ఇతరుల నుండి మీ సొమ్ము తిరిగి రావడం ఆలస్యం అవుతుంది.

మీనం:

Telugu Horoscope, Jathakam-Latest News - Telugu

ఈరోజు మీరు మీతోబుట్టులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.గతంలో పెట్టుబడుల నుండి మంచి లాభాలను అందుకుంటారు.ఇంటికి సంబంధించిన కొన్ని నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ ఇంట్లో ఒకరి ఆరోగ్య సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube