తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జనవరి 4, బుధవారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.51

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu January 04 2023-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 05.50

రాహుకాలం:మ.12.00 ల1.30 వరకు

అమృత ఘడియలు:ఉ.9.30 ల10.30

దుర్ముహూర్తం: ఉ.11.57 మ12.48 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.అక్కడ మీకు కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకపోవడమే మంచిది.

వృషభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీకు ఆర్థికంగా నష్టాలు ఎదురవడం వల్ల భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు వస్తాయి.అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది.ఇతరులతో ఆలోచించి మాట్లాడడం మంచిది.కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.

మిథునం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం పొందుతారు.కొందరు మీ వ్యక్తిత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడుకుంటారు.కొన్ని దూర ప్రయాణాలు చేయడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.ప్రయాణం చేసేటప్పుడు పిల్లల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి.

కర్కాటకం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు తీరికలేని సమయం గడుపుతారు.దీనివల్ల మనశాంతి కోల్పోతారు.ఇతర పనులపై కాకుండా మీ ఆరోగ్యం పై కూడా దృష్టి పెట్టడం మంచిది.

కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ధైర్యంతో ముందుకు వెళ్లాలి.

సింహం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు ఇంటికి సంబంధించిన ముఖ్యమైన వస్తువులను కొనుగోలు చేస్తారు.కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదల కార్యక్రమాల్లో పాల్గొంటారు.మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు.వారితో కలిసి చాలా సంతోషంగా గడుపుతారు.

కన్య:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు దూర ప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.నూతన పరిచయాలు ఏర్పడతాయి.తొందరపడి మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది.మీరంటే గిట్టని వారు మీ విషయాలు జోక్యం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు.

తులా:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీకు ఆర్థికంగా ధన లాభం ఉంటుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.మీ సంతానం పట్ల ఆలోచన చేస్తారు.కొన్ని దూర ప్రయాణాలను వాయిదా వేయడమే మంచిది.అనుకోకుండా ఈరోజు మీ ఇంటికి బంధువులు వస్తారు.

వృశ్చికం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీ కుటుంబ సభ్యులకు ఒకరి ఆరోగ్య సమస్య ఇబ్బంది పెడుతుంది.ప్రారంభించిన పనులను వాయిదా వేయడమే మంచిది.తరచూ మార్చుకునే మీ నిర్ణయాల వలన కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు.పెద్దవారితో మాట్లాడే ముందు చాలా జాగ్రత్తగా మాట్లాడడమే మంచిది.

ధనస్సు:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయడం వలన భవిష్యత్తులో అనుకూలంగా ఉంటుంది.దూర ప్రాంతాల నుండి ఆహ్వానాలు అందుతాయి.నూతన వస్తువులను కొనుగోలు చేసే ముందు ఆలోచనలు ఎంతో అవసరం.మీ పాత స్నేహితులను కలుసుకుంటారు.

మకరం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు ఏ పని ప్రారంభించిన చాలా త్వరగా పూర్తి చేస్తారు.మీ తోపుట్టువులతో కొన్ని ముఖ్యమైన విషయాలు గురించి చర్చలు చేస్తారు.దూరపు బంధువుల నుండి ఒక శుభవార్త వింటారు.

అది మీ మనసుకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది.నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు.

కుంభం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు చేసే ఉద్యోగంలో కొన్ని మార్పుల వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు.గత కొంతకాలం నుండి తీరికలేని సమయంతో గడపడం వలన మనశ్శాంతి ఉండదు.పై అధికారులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

మీనం:

Telugu Horoscope, January, Jathakam, Teluguastrology-Telugu Raasi Phalalu Astrol

ఈరోజు మీరు కొన్ని ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు.అనుకున్న పనులన్నీ అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు.సమాజంలో గౌరవ మర్యాదలను పొందుతారు.

కొన్ని కొత్త పనులు ప్రారంభించడానికి మీకు ఎంతో అనుకూలంగా ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube