తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - ఫిబ్రవరి 4, శుక్రవారం, మాఘమాసం 2022

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 06.51

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu February 4 Friday 2022-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.07

రాహుకాలం: ఉ.10.30 నుంచి 12.00 వరకు

అమృత ఘడియలు: ఉ.09.15 నుంచి 10.40 వరకు

దుర్ముహూర్తం: ఉ.08.32 నుంచి 09.23 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని చేసినా ఆలోచించి చేయాలి.ఆర్థికంగా లాభం అందుకోవాలి.వ్యాపారస్తులు తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు.

ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేసే అవకాశం ఉంది.

వృషభం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.మీ ఇంటికి బంధువులు వస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

మిథునం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలు వంటి ప్రయాణాలు చేస్తారు.ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.సంతానం గురించి ఆలోచిస్తారు.సమయాన్ని కాపాడుకోవాలి.

కర్కాటకం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో ఎక్కువ లాభాలు ఉంటాయి.విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి.

వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో అనుభవం ఉన్న వ్యక్తుల నిర్ణయాలు తీసుకోవాలి.పనిచేసేచోట అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.మీ పాత స్నేహితులను కలవడం వల్ల సంతోషంగా ఉంటారు.విదేశీ ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.బంధువుల నుండి శుభవార్త వింటారు.ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది.

కన్య:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు.కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.వ్యాపారస్తులు తొందర పడక పోవడం మంచిది.పనిచేసేచోట సహాయం అందుకుంటారు.

తులా:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.అనుకోకుండా కొన్ని దూర ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.పిల్లల నుండి శుభవార్త వింటారు.

ఇతరులు మీకు ఆర్థికంగా సహాయం చేస్తారు.అనవసరమైన విషయాలు గురించి ఆలోచించడం వల్ల మనశ్శాంతి కోల్పోతారు.

వృశ్చికం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.కుటుంబ సభ్యులతో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

ధనస్సు:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థిక లాభాలు అందుకుంటారు.అనవసరమైన విషయాల గురించి ఎక్కువగా చర్చలు చేస్తారు.తోబుట్టువులతో కొన్ని విషయాల గురించి చర్చలు చేయాల్సి ఉంటుంది.

శత్రువుల కు దూరంగా ఉండటం మంచిది.లేదంటే ప్రమాదమే.

మకరం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు అనవసరమైన విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.వ్యాపారస్తులు ఇబ్బందులు ఎదురుకుంటారు.కుటుంబసభ్యులతో వివాదాలకు దూరంగా ఉండండి.మీరు పని చేసే చోట ఒత్తిడిగా ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు తీరిక లేని సమయాన్ని గడుపుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది.

అనుకోకుండా మీ ఇంటికి బంధువులు వస్తారు.అనవసరమైనా విషయాల గురించి బాగా ఆలోచిస్తారు.పని చేసే చోట అనుకూలంగా ఉంది.

మీనం:

Telugu Horoscope, February Friday, Jathakam, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు ఆర్థికంగా ఇబ్బందులు ఎదురుకుంటారు.కొన్ని ప్రయాణాలు చేయకపోవడం మంచిది.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

వ్యాపారస్తులు లాభాలు ఎక్కువగా అందుకుంటారు.మీ స్నేహితులను కలుస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించడం మంచిది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube