తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్ 11, శనివారం 2023

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.22

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu November 11 2023, Daily Astrology-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం.5.37

రాహుకాలం: ఉ.9.00 ల10.30

అమృత ఘడియలు: ఉ.10.30 మ12.00 ల3.10 సా4.10

దుర్ముహూర్తం: ఉ.7.41 ల8.32

మేషం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని తగాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన పనుల గురించి మాట్లాడాలి.దూర ప్రయాణాలు చేయకూడదు.భవిష్యత్తులో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.తొందరపడడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృషభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.తొందరపడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోకూడదు.ఇతరుల నుండి ఆర్థికంగా సహాయం అందుతుంది.కుటుంబ సభ్యులతో ధైర్యంగా ఉండాలి.వ్యాపారస్తులకు పనులు వాయిదా పడతాయి.కొందరి ముఖ్యమైన వ్యక్తులతో చర్చలు చేస్తారు.

మిథునం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.దీనివల్ల విశ్రాంతి లేకుండా పోతుంది.కొన్ని ముఖ్యమైన పనులు మధ్యలో ఆగిపోతాయి.అనుభవం ఉన్న వ్యక్తుల సహాయం అందుతుంది.కుటుంబ సభ్యుల నిర్ణయాలు కాదనకండి.కొన్ని ప్రయాణాలు చేయకుండా ఉండటం మంచిది.

కర్కాటకం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.అనవసరమైన వస్తువులు కొనుగోలు చేయకపోవడం మంచిది.కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం మంచిది.ఈరోజు ఏ పనిని మొదలు పెట్టిన సక్రమంగా సాగవు.మీరు పనిచేసే చోట జాగ్రత్తగా ఉండాలి

సింహం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా విజయవంతంగా సాగుతోంది.ఆరోగ్యం పట్ల కోలుకుంటారు.ఆర్థికపరంగా సంపాదించడానికి కష్టపడాలి.కొన్ని లాభాలు అందుకుంటారు.మీ వ్యక్తిత్వం పట్ల గౌరవం పెరుగుతుంది.చాలా సంతోషంగా ఉంటారు.

కన్య:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి గుర్తింపు పొందుతారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కొన్ని అపార్ధాలు చేసుకుంటారు.

దీనివల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి.మనశ్శాంతి కోల్పోతారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేస్తారు.ఈరోజు ప్రయాణాలు చేస్తారు.

తుల:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తీరిక లేని సమయంతో గడుపుతారు.చిన్న ప్రమాదం జరిగే అవకాశం ఉంది.నిర్ణయం తీసుకునే ముందు పెద్దల తో మాట్లాడాలి.వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు.వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి.మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చికం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.మీ కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.

కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.ఆర్థికంగా లాభాలు ఉంటాయి.

కొన్ని విలువైన వస్తువులు కొంటారు.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.చాలా ఉత్సాహంగా ఉంటారు.

ధనుస్సు:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు.దీనివల్ల సంతోషంగా గడుపుతారు.కుటుంబ సభ్యుల గురించి ఆలోచనలు చేస్తారు.

అనుకోకుండా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.వ్యాపారస్థులకు అనుకూలంగా ఉంది.

మకరం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీ వ్యక్తిత్వం పట్ల మంచి మంచి గౌరవం దక్కుతుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

కొన్ని విలువైన వస్తువులు కొనే ముందు ఆలోచించండి.కొన్ని ఖర్చులు పెరుగుతాయి.మీరు పనిచేసే చోట పై అధికారుల ప్రశంసలు అందుతాయి.

కుంభం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.తీరికలేని సమయంతో గడుపుతారు.

దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకండి.మీ స్నేహితులతో కలిసి కొన్ని ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతారు.

మీనం:

Telugu Astrology, November, Rasi Phalalu, Teluguastrology-Latest News - Telugu

ఈరోజు మీరు తీరికలేని సమయంతో గడుపుతారు.కాస్త విశ్రాంతి కోసం సమయాన్ని కేటాయించాలి.కుటుంబ సభ్యులతో మాట్లాడాలి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులకు పెట్టుబడి విషయంలో లాభాలు ఉన్నాయి.

బయట మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి మీ చేతికి అందుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube