నిందితున్ని అరెస్ట్ చేసిన హైదరాబాద్ సీసీఎస్ క్రైమ్ టీమ్.హైద్రాబాద్ అబిడ్స్ లోని గన్ ఫౌండ్రి లో గణపతి కుటుంబం తో కలిసి మేడారం జాతర వెళ్లారు.
తిరిగి వచ్చే సరికి ఇంట్లో దొంగలు పడ్డ విషయం గమనించి పోలీసులకు పిర్యాదు చేసారు.హైదరాబాద్ సీసీఎస్ క్రైమ్ విభాగం కేసును ఛేదించి.
నిందితుడు విజ్ఞేష్ ను అరెస్ట్ చేసారు. అతని వద్ద నుండి రెండు తులాల బంగారు ఆభరణాలు.1.30 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.గజరావు భూపాల్ – హైదరాబాద్ జాయింట్ సీపీ.