తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - జూన్ 15, మంగళవారం, 2021

ఈ రోజు పంచాంగం (Today’s Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 05.33

 Telugu Daily Astrology Prediction Rasi Phalalu June 15 Tuesday 2021-TeluguStop.com

సూర్యాస్తమయం: సాయంత్రం 06.19

రాహుకాలం: మ.03.00 నుంచి 04.30 వరకు

అమృత ఘడియలు:ఆశ్లేష మంచి నక్షత్రం కాదు వరకు

దుర్ముహూర్తం: ఉ.12.24 నుంచి 01.12 వరకు

ఈ రోజు రాశి ఫలాలు(Today’s Telugu Rasi Phalalu):

మేషం:

Telugu Horoscope, Jathakam, June Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు అనుకూలంగా ఉంది.ఏ పని మొదలు పెట్టినా ఫలితాలు అందుతాయి.కొన్ని ముఖ్యమైన విషయాలలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు.అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవాలి.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఈరోజు సంతోషంగా గడపాలి.

వృషభం:

Telugu Horoscope, Jathakam, June Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు వాయిదా పడిన పనులు త్వరగా పూర్తి చేస్తారు.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.ఇతరులకు సొమ్మును అప్పుగా ఇవ్వకూడదు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.పాత వివాదాలను మళ్ళీ దరికి రానివద్దు.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో తొందర పడకూడదు.

మిథునం:

Telugu Horoscope, Jathakam, June Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు ఆర్థికంగా ఎక్కువ లాభాలు ఉన్నాయి.కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదు.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు.శుభవార్త వినే అవకాశం ఉంది.వ్యాపారస్తులు పెట్టుబడి విషయంలో లాభాలు అందుకుంటారు.

కర్కాటకం:

Telugu Horoscope, Jathakam, June Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీకు కొన్ని లాభాలు ఉన్నాయి.ఇంట్లో శుభకార్యం జరుగుతుంది.కొన్ని ప్రయాణాలు చేయకూడదు.

అనవసరమైన గొడవలలో తల దూర్చకండి.మీ పాత స్నేహితులను కలుస్తారు.

ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.

సింహం:

Telugu Horoscope, Jathakam, June Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా సక్రమంగా సాగుతుంది.సంతానం పట్ల ఆలోచనలు చేస్తారు.ఈరోజు కొన్ని కార్యక్రమాలలో పాల్గొంటారు.సంతోషంగా గడుపుతారు.అనవసరమైన విషయాల గురించి చర్చలు చేయకూడదు.ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

కన్య:

Telugu Horoscope, Jathakam, June Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆర్థికంగా పొదుపు చేయాలి.దీనివల్ల భవిష్యత్తులో లాభాలు ఉంటాయి.కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.ఈరోజు వ్యాపారం ప్రారంభించడానికి అనుకూలంగా ఉంది.మీ స్నేహితులతో కలిసి కొన్ని విషయాల గురించి మాట్లాడతారు.\

తులా:

Telugu Horoscope, Jathakam, June Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఏ పని మొదలు పెట్టినా కాస్త ఆలస్యంగా పూర్తవుతుంది.దీని వల్ల మనశ్శాంతి కోల్పోతారు.కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయాల గురించి చర్చలు చేస్తారు.

దీని వల్ల గొడవలు ఎదురయ్యే అవకాశం ఉంది.కొన్ని నూతన పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చికం:

Telugu Horoscope, Jathakam, June Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ తీసుకోవాలి.లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.ఆర్థికంగా లాభాలు ఉన్నాయి.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేయవలసి ఉంటుంది.ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు.

ధనస్సు:

Telugu Horoscope, Jathakam, June Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈ రోజు మీ ఆలోచన వల్ల మీకు గౌరవం అందుతుంది.మీరు పనిచేసే చోట ప్రశంసలు వస్తాయి.శుభకార్యాలలో పాల్గొంటారు.కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు.కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం ఉంది.

మకరం:

Telugu Horoscope, Jathakam, June Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు సరైన సమయాన్ని పాటించరు.దీనివల్ల పనులలో మార్పులు ఉంటాయి.అనవసరమైన ఖర్చులు ఎక్కువగా చేస్తారు.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కుటుంబ సభ్యులతో కొన్ని ప్రయాణాలు చేస్తారు.ఈ రోజు కాస్త ఒత్తిడి ఉంటుంది.

కుంభం:

Telugu Horoscope, Jathakam, June Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు మీరు కొత్త పనులు ప్రారంభం చేస్తారు.గతంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుండి ఇప్పుడు ఉపశమనం కలుగుతుంది.కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు.

త్వరలో శుభవార్త వింటారు.అనుకోకుండా కొన్ని ప్రయాణాలు చేస్తారు.జాగ్రత్తగా ఉండటం మంచిది.

మీనం:

Telugu Horoscope, Jathakam, June Tuesday, Teluguastrology-Telugu Bhakthi

ఈరోజు ఆర్థికంగా ఎక్కువ లాభాలు పొందుతారు.కొన్ని విషయాలలో మనశాంతి కోల్పోతారు.ప్రయాణాలు చేయకపోవడం మంచిది.

చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి.ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి.

మీరు పనిచేసే చోట ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube