Amitab Bacchan : జలసితో స్టార్ హీరోయిన్ కి గట్టిగా ముద్దు పెట్టిన మెగాస్టార్

సినిమా ఇండస్ట్రీలో బయట ప్రపంచానికి తెలియని ఎన్నో రహస్య విషయాలు ఉంటాయి.అవి కొన్నిసార్లు మీడియా ముఖంగా అందరికీ తెలిసిన ఎక్కువ సార్లు ఎవరికి తెలియకుండా రహస్యాలు గానే మిగిలిపోతూ ఉంటాయి.

 Amitab Bacchan Kissed Amrita Singh-TeluguStop.com

అలాంటి ఎన్నో డర్టీ సీక్రెట్స్ ప్రతి ఇండస్ట్రీలోనే ఉన్నాయి.తెలుగులోనే కాదు బాలీవుడ్( Bollywood ) లో కూడా వీటికి ఎక్కువగా క్రేజ్ ఉంటుంది.

అయితే అలా డర్టీ పిక్చర్ సీక్రెట్స్ ప్రతి స్టార్ లైఫ్ లో ఉంటాయనేది ఖచ్చితంగా వాస్తవమే అమితాబ్ బచ్చన్ ఇలాంటి ఒక రహస్య సంఘటనకు కారణమయ్యాడు.ఆ తర్వాత ఆయన చేసిన తప్పుకు క్షమాపణ కూడా చెప్పాల్సి వచ్చింది.

మరి అమితాబ్ బచ్చన్( Amitabh Bachchan ) ఏ తప్పు పని చేశాడు ? ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చిందో ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Telugu Amitab Bacchan, Amitabbacchan, Amrita Singh, Bollywood-Movie

అమితాబ్ 80 ఏళ్ల వయసులో ను సినిమాల్లో నటిస్తూ పక్క జెంటిల్మెన్ తరహా కనిపిస్తూ ఉంటాడు.కానీ అతడు తన వ్యక్తిగత జీవితంలో అనేక తప్పులను చేశాడు.అందులో ఒకటి తన తోటి నటి నీ ముద్దు పెట్టుకోవడం.

ఆ నటి మరెవరో కాదు సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృత సింగ్( Amrita Singh ).సారా అలీఖాన్ యొక్క తల్లి .ఆమె అప్పట్లో హీరోయిన్ గా చాలా పెద్ద స్టార్.అంతే కాదు అమితాబ్ బచ్చన్ తో ఎన్నో సినిమాల్లో నటించింది.

ఒకసారి ఒక సినిమాకు సంబంధించిన పార్టీ జరుగుతుందట.అందులో ఆ సినిమాలో నటించిన మరొక నటుడుతో అమృత కాస్త క్లోజ్ గా ఉండడాన్ని భరించలేక పోయాడు అమితాబ్.

Telugu Amitab Bacchan, Amitabbacchan, Amrita Singh, Bollywood-Movie

దాంతో అమితాబ్ బచ్చన్ కి జలసి వచ్చేసింది.నేరుగా వెళ్లి అమృతని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడట.ఆ సంఘటనతో అమృత చాలా ఇబ్బంది పడిందట.ఈ పార్టీ తర్వాత అమృతకి అమితాబ్ క్షమాపణ కూడా చెప్పాడట.ఆ వార్త అప్పట్లో బాగా వైరల్ అయింది.అలా సారా తల్లికి అమితాబ్ ముద్దు పెట్టడం నాటి బాలీవుడ్ మీడియాకి పండగ చేసుకునే వార్త.

ఈ వార్తను తెగ ప్రచారం కల్పించి వైరల్ చేశారు.ఆ తర్వాత ఈ వార్త గురించి ఎవరు ఎక్కడా ప్రస్తావించింది లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube