స‌నాత‌న ధ‌ర్మంలో తుల‌సి విశిష్ట‌త‌ ఏమిటో తెలుసా ?

మహాలక్ష్మి స్వరూపం అయిన తులసి అంటే శ్రీ‌మ‌హావిష్ణువుకు అత్యంత ప్రీతికరం.శ్రీ‌కృష్ణ ప‌ర‌మాత్మ తులాభారంలో స‌త్య‌భామ స‌మ‌ర్పించిన స‌క‌ల‌ సంప‌ద‌ల‌కు లొంగ‌కుండా, రుక్మిణి స‌మ‌ర్పించిన ఒక్క తుల‌సి ద‌ళానికి బ‌ద్దుడైనాడు.

 Importance Of Tulasi Pooja-TeluguStop.com

మన సనాతన ధర్మంలో తులసికి ఒక ప్రత్యేక స్థానం మరియు అనేక రకాలుగా స్తుతించారు.అలాగే తులసి చెట్టు కళావిహీనమని చెప్పారు.

ప్రతి రోజు తులసి దగ్గర దీపం పెట్టాలి.

తులసిలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

హిందూ మతంలో తులసికి ఒక విశిష్టమైన స్థానంఉంది .తులసికి ఆధ్యాత్మికంగాను,ఆరోగ్యపరంగాను ప్రయోజనాలు ఉన్నాయి.తులసి మొక్కను హిందువులు కోట‌లో పూజించటం మనం చూస్తూనే ఉంటాం.తుల‌సి ఉన్న ఇల్లు నిత్య‌క‌ళ్యాణం ప‌చ్చ‌తోర‌ణంతో విరాజిల్లుతుందని హిందువుల నమ్మకం.

ప్రతి రోజు తులసి మొక్కకు దీపం పెట్టి,నీటిని పోసి ప్రదక్షిణ చేయాలి.ఇలా చేయటం వలన చెడు తొలగిపోయి మంచి జరుగుతుంది.

మనం అనుకున్న పనులు నెరవేరతాయి.తుల‌సి వ‌నం ఉన్న ఇల్లు ఒక పుణ్య తీర్థంతో సమానం అని మన పురాణాలు చెపుతున్నాయి.

అలాగే ఇంటిలో తులసి మొక్క ఉంటే ఎటువంటి దుష్ట శక్తులు రావు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube