మనిషి ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్క పని డబ్బు కోసమే చేస్తున్నాడు.దీని గురించి ఇంకా వివరంగా చెప్పాలంటే సిరి సంపదలకు ప్రతి రూపమైన లక్ష్మీదేవిని తమ ఇంటికి ఆహ్వానిస్తున్నాడు.
అయితే ఐశ్వర్యానికి ఆదిదేవత లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటేనే ఎవరి జీవితమైనా సుఖ సంతోషాలతో సాగుతుంది.అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ రాశుల వారి పై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
మిథున రాశి వారిని అదృష్టవంతులని చెబుతూ ఉంటారు.ఎందుకంటే మహాలక్ష్మి అనుగ్రహం వల్ల వారు చాలా సంపదలను పొందుతారు.ఈ రాశి జీవితంలో విజయం గౌరవం పొందుతారు.ఈ రాశి వారు కష్టపడి పని చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు.
సింహరాశి వారు పుట్టుకతోనే అదృష్టవంతులు.ఈ రాశిలో పుట్టిన వారికి డబ్బుకు ఎప్పుడు లోటు ఉండదు.
జీవితంలో ఆటు పొట్లు అసలు ఉండవు.

వారు సంతోషంగా ఉంటు ఇతరులను సంతోషంగా ఉంచేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు.తుల రాశి వారు తమ వ్యక్తిత్వం ద్వారా గౌరవ, మర్యాదలు పొందుతారు.విరు ఎదుటివారిని సులువుగా ఆకర్షించుకోగలరు.
ఈ వ్యక్తులు ఎప్పుడూ ఖరీదైన వస్తువులను ఇష్టపడతారు.విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉంటారు.
లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో అపారసామైన సంపదను పొందుతూ ఉంటారు.చేపట్టిన పనుల్లో కచ్చితంగా విజయం సాధిస్తారు.

మీన రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహంతో జీవితంలో డబ్బుకు ఎప్పుడు లోటుండదు.కృషిని నమ్ముకుని విజయం సాధిస్తారు.మీన రాశి వారికి అదృష్టం ఎప్పుడు వెంట ఉంటుంది.కర్కాటక రాశి వారికి అధిపతి చంద్రుడు.ఈ రాశి వారిపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి.ఈ రాశి వారు జీవితంలో సుఖం, సంపద కు అస్సలు లోటు ఉండనే ఉండదు.